తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Actress Esha Gupta In Brown Pantsuit

Esha Gupta Hot Photos: బ్రౌన్ ప్యాంట్ సూట్‌లో ఇషా అదుర్స్.. హాట్‌గా కనిపించిన ముద్దుగుమ్మ..!

11 March 2023, 15:52 IST

Esha Gupta Hot Photos: బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్రౌన్ ప్యాంట్ సూట్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది. తన అందాలతో కుర్రాకారును ఆకర్షించింది.

  • Esha Gupta Hot Photos: బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. బ్రౌన్ ప్యాంట్ సూట్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది. తన అందాలతో కుర్రాకారును ఆకర్షించింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషా గుప్తా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో బ్రౌన్ ప్యాంట్ సూట్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. 
(1 / 6)
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషా గుప్తా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో బ్రౌన్ ప్యాంట్ సూట్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@egupta)
ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపుగా పెంచుకుంది ఈ బ్యూటీ
(2 / 6)
ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపుగా పెంచుకుంది ఈ బ్యూటీ(Instagram/@egupta)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న ఇషా గుప్తా
(3 / 6)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న ఇషా గుప్తా(Instagram/@egupta)
ఎద అందాలతో కుర్రాకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బ్యూటీ
(4 / 6)
ఎద అందాలతో కుర్రాకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బ్యూటీ(Instagram/@egupta)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన ఇషా గుప్తా
(5 / 6)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించిన ఇషా గుప్తా(Instagram/@egupta)
సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలను షేర్ చేసిన ఇషా గుప్తా
(6 / 6)
సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలను షేర్ చేసిన ఇషా గుప్తా(Instagram/@egupta)

    ఆర్టికల్ షేర్ చేయండి