తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Cute Pics Of Telugu Anchor Manjusha

Anchor Manjusha Cute Pics: క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న బుల్లితెర యాంకర్.. ఓ లుక్కేయండి

19 November 2022, 7:50 IST

Anchor Manjusha Cute Pics: ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ యువతను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న మంజూష.. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతోంది.

  • Anchor Manjusha Cute Pics: ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ యువతను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న మంజూష.. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతోంది.
ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
(1 / 7)
ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తున్న మంజూష.. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంది.
(2 / 7)
ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తున్న మంజూష.. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంది.
రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించిన ఈ బ్యూటీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించింది. 
(3 / 7)
రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించిన ఈ బ్యూటీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించింది. 
సినిమాల్లోనే కాకుండా.. అనంతరం బుల్లితెరపై వ్యాఖ్యతగానూ అలరిస్తోంది. 
(4 / 7)
సినిమాల్లోనే కాకుండా.. అనంతరం బుల్లితెరపై వ్యాఖ్యతగానూ అలరిస్తోంది. 
పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించడమే కాకుండా.. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉంటోంది. 
(5 / 7)
పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించడమే కాకుండా.. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉంటోంది. 
తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
(6 / 7)
తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ తో అదరగొడుతోంది. 
(7 / 7)
సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ తో అదరగొడుతోంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి