తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anupama Parameswaran Cute Pics: బుట్టబొమ్మ మాదిరిగా అనుపమ.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ..!

Anupama Parameswaran Cute Pics: బుట్టబొమ్మ మాదిరిగా అనుపమ.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ..!

04 February 2023, 17:41 IST

Anupama Parameswaran Cute Pics: టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంటోంది. తన క్యూట్‌ పిక్స్‌తో కుర్రకారుకు కలల రాకుమారిగా మారిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది.

  • Anupama Parameswaran Cute Pics: టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంటోంది. తన క్యూట్‌ పిక్స్‌తో కుర్రకారుకు కలల రాకుమారిగా మారిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది.
అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. బుట్ట బొమ్మ మాదిరిగా ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది. 
(1 / 7)
అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ పిక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. బుట్ట బొమ్మ మాదిరిగా ఈ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది. 
ఇంతకుముందెన్నడు చూడని లుక్‌లో అనుపమ దర్శనమిచ్చింది
(2 / 7)
ఇంతకుముందెన్నడు చూడని లుక్‌లో అనుపమ దర్శనమిచ్చింది
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అనుపమ
(3 / 7)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న అనుపమ
పెద్ద గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్
(4 / 7)
పెద్ద గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్
ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అనుపమ
(5 / 7)
ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అనుపమ
అంతకుముందు ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్
(6 / 7)
అంతకుముందు ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్
ఈ దుస్తుల్లో అత్యంతం ముగ్దమనోహరంగా ఉన్న బ్యూటీ
(7 / 7)
ఈ దుస్తుల్లో అత్యంతం ముగ్దమనోహరంగా ఉన్న బ్యూటీ

    ఆర్టికల్ షేర్ చేయండి