తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sara Ali Khan In Lehenga: రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయిన సారా.. అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ..!

Sara Ali Khan in Lehenga: రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయిన సారా.. అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ..!

12 March 2023, 6:22 IST

Sara Ali Khan in Lehenga: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ కలర్ లెహంగాలో మెరిసింది. ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. సంప్రదాయ దేశీ టచ్‌లో కనిపించిన సారా.. అందర్నీ ఆకర్షిస్తోంది.

  • Sara Ali Khan in Lehenga: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ కలర్ లెహంగాలో మెరిసింది. ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. సంప్రదాయ దేశీ టచ్‌లో కనిపించిన సారా.. అందర్నీ ఆకర్షిస్తోంది.
రెడ్ కలర్ లెహంగాలో అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సారా అలీ ఖాన్
(1 / 7)
రెడ్ కలర్ లెహంగాలో అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సారా అలీ ఖాన్(Instagram/@saraalikhan)
ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బ్యూటీ
(2 / 7)
ఈ దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బ్యూటీ(Instagram/@saraalikhan95)
ఎరుపు రంగం లెహంగాలో వయ్యారాలు పోతున్న సారా 
(3 / 7)
ఎరుపు రంగం లెహంగాలో వయ్యారాలు పోతున్న సారా (Instagram/@saraalikhan95)
Sara Ali Khan also added a touch of vintage India with a red rose tucked behind her ear. 
(4 / 7)
Sara Ali Khan also added a touch of vintage India with a red rose tucked behind her ear. (Instagram/@saraalikhan95)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ
(5 / 7)
తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@saraalikhan95)
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఈ దుస్తుల్లో మెరిసిన సారా.. వయ్యారంగా ర్యాంప్‌పై నడిచింది. 
(6 / 7)
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఈ దుస్తుల్లో మెరిసిన సారా.. వయ్యారంగా ర్యాంప్‌పై నడిచింది. (HT Photo/Varinder Chawla)
ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై తన నడకతో అందర్నీ ఆకర్షించింది, 
(7 / 7)
ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై తన నడకతో అందర్నీ ఆకర్షించింది, (HT Photo/Varinder Chawla)

    ఆర్టికల్ షేర్ చేయండి