తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aamna Sharif Cute Photos: ఆకుపచ్చ దుస్తుల్లో ఆమ్నా షరీఫ్.. క్యూట్ లుక్‌లో అదుర్స్..!

Aamna Sharif Cute Photos: ఆకుపచ్చ దుస్తుల్లో ఆమ్నా షరీఫ్.. క్యూట్ లుక్‌లో అదుర్స్..!

10 February 2023, 6:37 IST

Aamna Sharif Cute Photos: బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా షరీఫ్ పొడవాటి గౌనులో దర్శనమిచ్చింది. ఈ దుస్తుల్లో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. తన హాట్ అందాలకు కుర్రాకారు ఫిదా అవుతున్నారు.

  • Aamna Sharif Cute Photos: బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా షరీఫ్ పొడవాటి గౌనులో దర్శనమిచ్చింది. ఈ దుస్తుల్లో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. తన హాట్ అందాలకు కుర్రాకారు ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా షరీఫ్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఆకుపచ్చ దుస్తుల్లో అదిరిపోయే రూపంలో మెరిసింది. 
(1 / 7)
బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా షరీఫ్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఆకుపచ్చ దుస్తుల్లో అదిరిపోయే రూపంలో మెరిసింది. (Instagram/@aamnasharifofficial)
పాస్టెల్ గ్రీన్ డ్రెస్‌లో మెరిసిన ఆమ్నా అదరగొట్టింది. 
(2 / 7)
పాస్టెల్ గ్రీన్ డ్రెస్‌లో మెరిసిన ఆమ్నా అదరగొట్టింది. (Instagram/@aamnasharifofficial)
అంతకుముందు క్యాజువల్ బ్లూ దుస్తుల్లో ఆమ్నా దర్శనమిచ్చింది.
(3 / 7)
అంతకుముందు క్యాజువల్ బ్లూ దుస్తుల్లో ఆమ్నా దర్శనమిచ్చింది.(Instagram/@aamnasharifofficial)
సెక్సీ లుక్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా
(4 / 7)
సెక్సీ లుక్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆమ్నా(Instagram/@aamnasharifofficial)
మినిమమ్ మేకప్, యాక్సెసిరీస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన ఆమ్నా
(5 / 7)
మినిమమ్ మేకప్, యాక్సెసిరీస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన ఆమ్నా(Instagram/@aamnasharifofficial)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ
(6 / 7)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ(Instagram/@aamnasharifofficial)
బ్లూ కలర్ క్యాజువల్స్, డెనిమ్ షార్ట్స్‌లో అందంగా మెరిసిన ఆమ్నా
(7 / 7)
బ్లూ కలర్ క్యాజువల్స్, డెనిమ్ షార్ట్స్‌లో అందంగా మెరిసిన ఆమ్నా(Instagram/@aamnasharifofficial)

    ఆర్టికల్ షేర్ చేయండి