తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna Cute Photos: బ్లాక్ చీరలో మెరిసిన రష్మిక్.. క్యూట్ లుక్స్‌లో నేషనల్ క్రష్ అదుర్స్..!

Rashmika Mandanna Cute Photos: బ్లాక్ చీరలో మెరిసిన రష్మిక్.. క్యూట్ లుక్స్‌లో నేషనల్ క్రష్ అదుర్స్..!

12 March 2023, 14:04 IST

Rashmika Mandanna Cute Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు బాలీవుడ్‌లో రోజు రోజుకు పేరు మారుమోగుతోంది. సినిమా ఆఫర్లతో పాటు అడ్వర్టైజింగ్ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న రష్మిక బ్లాక్ చీరలో మెరిసింది.

  • Rashmika Mandanna Cute Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు బాలీవుడ్‌లో రోజు రోజుకు పేరు మారుమోగుతోంది. సినిమా ఆఫర్లతో పాటు అడ్వర్టైజింగ్ రంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న రష్మిక బ్లాక్ చీరలో మెరిసింది.
బ్లాక్ చీరలో అదరగొట్టిన రష్మిక
(1 / 6)
బ్లాక్ చీరలో అదరగొట్టిన రష్మిక
బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ మద్దుగుమ్మ యాడ్‌ల రూపంలోనూ బాగా సంపాదిస్తోంది.
(2 / 6)
బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ మద్దుగుమ్మ యాడ్‌ల రూపంలోనూ బాగా సంపాదిస్తోంది.
లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా బ్లాక్ చీరలో మెరిసింది రష్మిక
(3 / 6)
లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా బ్లాక్ చీరలో మెరిసింది రష్మిక
బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ చీర. బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించిన రష్మిక కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చింది.
(4 / 6)
బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ చీర. బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించిన రష్మిక కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చింది.
ప్రస్తుతం రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
(5 / 6)
ప్రస్తుతం రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సౌత్‌లో ప్రస్తుతం రష్మిక పుష్ప-2లో నటిస్తుండగా.. బాలీవుడ్‌లో మాత్రం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. 
(6 / 6)
సౌత్‌లో ప్రస్తుతం రష్మిక పుష్ప-2లో నటిస్తుండగా.. బాలీవుడ్‌లో మాత్రం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి