తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Cute Photos Of Actress Keerthy Suresh

Keerthy Suresh Cute Photos: క్యూట్ లుక్‌లో కీర్తి.. అందంతో అదరగొడుతోన్న బ్యూటీ..!

02 March 2023, 16:38 IST

Keerthy Suresh Cute Photos: టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. మల్టీ కలర్డ్ గౌనును ధరించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకట్టుకుంటోంది. ఈ లుక్‌లో చూపరులను ఆకర్షిస్తోంది.

  • Keerthy Suresh Cute Photos: టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అదరగొట్టింది. మల్టీ కలర్డ్ గౌనును ధరించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఆకట్టుకుంటోంది. ఈ లుక్‌లో చూపరులను ఆకర్షిస్తోంది.
కీర్తి సురేష్ తన హాట్ ఫోటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో చూపరులను ఆకర్షించింది. 
(1 / 7)
కీర్తి సురేష్ తన హాట్ ఫోటోషూట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో చూపరులను ఆకర్షించింది. (Instagram/@keerthysureshofficial)
మల్టీ కలర్డ్ గౌనులో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ అదరగొట్టింది
(2 / 7)
మల్టీ కలర్డ్ గౌనులో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ అదరగొట్టింది(Instagram/@keerthysureshofficial)
ఈ బాడీ కాన్ హగ్గింగ్ దుస్తుల్లో కీర్తి హాట్‌గా కనిపించింది. 
(3 / 7)
ఈ బాడీ కాన్ హగ్గింగ్ దుస్తుల్లో కీర్తి హాట్‌గా కనిపించింది. (Instagram/@keerthysureshofficial)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న కీర్తి సురేష్
(4 / 7)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న కీర్తి సురేష్(Instagram/@keerthysureshofficial)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా తయారైన కీర్తి సురేష్
(5 / 7)
మినిమల్ మేకప్‌తో ఆకర్షణీయంగా తయారైన కీర్తి సురేష్(Instagram/@keerthysureshofficial)
అందంతో కుర్రకారుకు నిషా ఎక్కిస్తున్న మహానటి
(6 / 7)
అందంతో కుర్రకారుకు నిషా ఎక్కిస్తున్న మహానటి(Instagram/@keerthysureshofficial)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ
(7 / 7)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ(Instagram/@keerthysureshofficial)

    ఆర్టికల్ షేర్ చేయండి