తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone Hot Photos: సన్నీ ఇంత సన్నగా అయ్యావేంటి? స్లిమ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ..!

Sunny Leone Hot Photos: సన్నీ ఇంత సన్నగా అయ్యావేంటి? స్లిమ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ..!

25 January 2023, 8:08 IST

Sunny Leone Hot Photos: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా ఈ ఫొటోషూట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. స్లీమ్ లుక్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

  • Sunny Leone Hot Photos: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా ఈ ఫొటోషూట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. స్లీమ్ లుక్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్.. ప్రస్తుతం ప్రముఖ నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఇటవలే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది.
(1 / 6)
పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్.. ప్రస్తుతం ప్రముఖ నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఇటవలే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది.(Instagram)
వైట్ అండ్ స్కై బ్లూ కలర్ ఫ్లూరల్ వన్ పీస్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా నిలిచింది.
(2 / 6)
వైట్ అండ్ స్కై బ్లూ కలర్ ఫ్లూరల్ వన్ పీస్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా నిలిచింది.(Instagram)
ఈ ఫొటోషూట్‌తో చూపరులను తన వైపునకు తిప్పుకుంది సన్నీ
(3 / 6)
ఈ ఫొటోషూట్‌తో చూపరులను తన వైపునకు తిప్పుకుంది సన్నీ(Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
(4 / 6)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Instagram)
తన అందంతో కుర్రాకరుకు గిలిగింతలు పెడుతున్న సన్నీ
(5 / 6)
తన అందంతో కుర్రాకరుకు గిలిగింతలు పెడుతున్న సన్నీ(Instagram)
ఈ ఫొటోలపై అభిమానులు లైకులు, కామెంట్ల వర్షాన్ని కురిపించారు.
(6 / 6)
ఈ ఫొటోలపై అభిమానులు లైకులు, కామెంట్ల వర్షాన్ని కురిపించారు.(Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి