తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon Hot Photos: ఎరుపు రంగు దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న పొడుగు కాళ్ల సుందరి కృతి..!

Kriti Sanon Hot Photos: ఎరుపు రంగు దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న పొడుగు కాళ్ల సుందరి కృతి..!

26 January 2023, 22:19 IST

Kriti Sanon Hot Photos: బాలీవుడ్ నటి కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. తాజాగా తన బోల్డ్ లుక్‌లో అభిమానులను అల్లాడిస్తోంది. ఎరుపురంగు దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంటోంది.

  • Kriti Sanon Hot Photos: బాలీవుడ్ నటి కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. తాజాగా తన బోల్డ్ లుక్‌లో అభిమానులను అల్లాడిస్తోంది. ఎరుపురంగు దుస్తుల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంటోంది.
సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే కృతి సనన్.. తాజాగా అదిరిపోయే ఫొటోషూట్‌తో సందడి చేసింది. తన బోల్డ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
(1 / 5)
సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే కృతి సనన్.. తాజాగా అదిరిపోయే ఫొటోషూట్‌తో సందడి చేసింది. తన బోల్డ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
కృతి ఫ్యాషన్ సెన్స్‌ను అభిమానులను విపరీతంగా అభినందిస్తున్నారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.
(2 / 5)
కృతి ఫ్యాషన్ సెన్స్‌ను అభిమానులను విపరీతంగా అభినందిస్తున్నారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా కృతిపై విశేషంగా స్పందిస్తున్నారు.
(3 / 5)
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా కృతిపై విశేషంగా స్పందిస్తున్నారు.
రెడ్-బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న హై స్లిట్ డ్రెస్‌ను కృతి ధరించింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, న్యూడ్ మేకప్‌తో కృతి ఆకర్షణీయంగా కనిపించింది.
(4 / 5)
రెడ్-బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న హై స్లిట్ డ్రెస్‌ను కృతి ధరించింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, న్యూడ్ మేకప్‌తో కృతి ఆకర్షణీయంగా కనిపించింది.
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తోన్న కృతి సనన్
(5 / 5)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తోన్న కృతి సనన్

    ఆర్టికల్ షేర్ చేయండి