In Pics : సామూహిక జాతీయ గీతాలాపన.. ఏకమైన లక్షల గొంతులు
16 August 2022, 14:53 IST
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన జరిగింది. ఇందులో లక్షలాది మంది గొంతులు ఏకమయ్యాయి.
- 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన జరిగింది. ఇందులో లక్షలాది మంది గొంతులు ఏకమయ్యాయి.