తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Are Trekking Tips Every Newbie Must Know

Trekking tips: ట్రెక్కింగ్ కొత్తయితే.. ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి..

02 February 2023, 12:28 IST

Trekking tips: కొత్తగా ట్రెక్కింగ్ వెళ్తున్నారా? అయితే మీరు ఈ టిప్స్ తప్పక తెలుసుకోవాలి.

  • Trekking tips: కొత్తగా ట్రెక్కింగ్ వెళ్తున్నారా? అయితే మీరు ఈ టిప్స్ తప్పక తెలుసుకోవాలి.
మీ స్నేహితులతో కలిసి ట్రెక్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకు మొదటిసారి అయితే, ఎలా సిద్ధం కావాలో మీకు తెలిసి ఉండకపోవచ్చు. ట్రెక్కింగ్ కష్టంగా ఉంటుంది. అయితే అందుకు అనుగుణంగా సిద్ధమైతే మంచి ట్రెక్కింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
(1 / 6)
మీ స్నేహితులతో కలిసి ట్రెక్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకు మొదటిసారి అయితే, ఎలా సిద్ధం కావాలో మీకు తెలిసి ఉండకపోవచ్చు. ట్రెక్కింగ్ కష్టంగా ఉంటుంది. అయితే అందుకు అనుగుణంగా సిద్ధమైతే మంచి ట్రెక్కింగ్ అనుభవాన్ని పొందవచ్చు.(iStock (File Photo))
కాటన్ దుస్తులను ధరించవద్దు. ప్రతిరోజూ ధరించడానికి కాటన్ దుస్తులు బాగుంటాయి. అయితే ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం కాదు, ఎందుకంటే ఇది చాలా చెమటను గ్రహిస్తుంది. 
(2 / 6)
కాటన్ దుస్తులను ధరించవద్దు. ప్రతిరోజూ ధరించడానికి కాటన్ దుస్తులు బాగుంటాయి. అయితే ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం కాదు, ఎందుకంటే ఇది చాలా చెమటను గ్రహిస్తుంది. (pinterest (File Photo))
ట్రెక్కింగ్ సాధనాలు: మంచి నాణ్యత గల షూస్ కొనుగోలు చేయండి. జారిపడకుండా, గాయపడకుండా చేస్తుంది. అలాగే సరైన సపోర్ట్ గల సౌకర్యవంతమైన బ్యాక్‌ప్యాక్‌ను ఎంచుకోండి.
(3 / 6)
ట్రెక్కింగ్ సాధనాలు: మంచి నాణ్యత గల షూస్ కొనుగోలు చేయండి. జారిపడకుండా, గాయపడకుండా చేస్తుంది. అలాగే సరైన సపోర్ట్ గల సౌకర్యవంతమైన బ్యాక్‌ప్యాక్‌ను ఎంచుకోండి.(File Photo)
హైడ్రేటెడ్‌గా ఉండండి: ట్రెక్కింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీరు మీ వెంట ఉంచుకోండి. తద్వారా మీరు డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. మీరు లాంగ్ ట్రెక్‌కు వెళుతున్నట్లయితే నీటిని శుద్ధి చేసే పరికరాలను తీసుకెళ్లవచ్చు.
(4 / 6)
హైడ్రేటెడ్‌గా ఉండండి: ట్రెక్కింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీరు మీ వెంట ఉంచుకోండి. తద్వారా మీరు డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. మీరు లాంగ్ ట్రెక్‌కు వెళుతున్నట్లయితే నీటిని శుద్ధి చేసే పరికరాలను తీసుకెళ్లవచ్చు.(pinterest)
తొందరపడకండి. మీ గుంపులోని ప్రతి ఒక్కరూ మీ కంటే ముందున్నప్పటికీ మీరు జీవితాంతం గుర్తుంచుకునే దృశ్యాలను ఆస్వాదించండి. ట్రెక్‌కు వెళ్లే ముందు మీరు వార్మప్ చేయడం మరిచిపోవద్దు.
(5 / 6)
తొందరపడకండి. మీ గుంపులోని ప్రతి ఒక్కరూ మీ కంటే ముందున్నప్పటికీ మీరు జీవితాంతం గుర్తుంచుకునే దృశ్యాలను ఆస్వాదించండి. ట్రెక్‌కు వెళ్లే ముందు మీరు వార్మప్ చేయడం మరిచిపోవద్దు.(Unsplash)
కొత్తవారు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటేంటంటే అవాంఛిత వస్తువులతో బ్యాక్‌ప్యాక్‌లను నింపడం. మీరు తేలికైన పరికరాలను, తేలికపాటి ట్రెక్కింగ్ ఆహారాన్ని ప్యాక్ చేసుకోండి.
(6 / 6)
కొత్తవారు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటేంటంటే అవాంఛిత వస్తువులతో బ్యాక్‌ప్యాక్‌లను నింపడం. మీరు తేలికైన పరికరాలను, తేలికపాటి ట్రెక్కింగ్ ఆహారాన్ని ప్యాక్ చేసుకోండి.(File Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి