తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Are Five Best Tips To Improve Hearing Issues

Hearing issues: వినికిడి సమస్యలను నివారించడానికి కొన్ని మార్గాలు..!

03 June 2023, 16:03 IST

Tips to Solve Hearing Issues: కొన్నిసార్లు చెడు అలవాట్ల వలన వినికిడి సమస్యలు వస్తాయి. చెవుడు సమస్య ఉన్నప్పుడు ఎదుటివారు బిగ్గరగా మాట్లాడినా, ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూడండి.

  • Tips to Solve Hearing Issues: కొన్నిసార్లు చెడు అలవాట్ల వలన వినికిడి సమస్యలు వస్తాయి. చెవుడు సమస్య ఉన్నప్పుడు ఎదుటివారు బిగ్గరగా మాట్లాడినా, ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూడండి.
వినికిడి సమస్యలను నివారించడానికి కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. జీవనశైలి మార్పుల ద్వారా వినికిడిలోపం, చెవుడు సమస్యల నివారించవచ్చు.  
(1 / 6)
వినికిడి సమస్యలను నివారించడానికి కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. జీవనశైలి మార్పుల ద్వారా వినికిడిలోపం, చెవుడు సమస్యల నివారించవచ్చు.  (Freepik)
తేలికపాటి వ్యాయామం: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలలో,  చెవి ఆరోగ్యం కూడా మెరుగుపడటం ఒకటి.  వయసుతో పాటు కలిగే వినికిడి సమస్యలను ఇది నివారిస్తుంది.
(2 / 6)
తేలికపాటి వ్యాయామం: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలలో,  చెవి ఆరోగ్యం కూడా మెరుగుపడటం ఒకటి.  వయసుతో పాటు కలిగే వినికిడి సమస్యలను ఇది నివారిస్తుంది.(Freepik)
విటమిన్ B12: మంచి చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ B12 చాలా ముఖ్యమైనది. ఇది వినికిడి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.  కొవ్వులు,  ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి. 
(3 / 6)
విటమిన్ B12: మంచి చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ B12 చాలా ముఖ్యమైనది. ఇది వినికిడి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.  కొవ్వులు,  ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి. (Freepik)
తేలికపాటి వ్యాయామం: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలలో,  చెవి ఆరోగ్యం కూడా మెరుగుపడటం ఒకటి.  వయసుతో పాటు కలిగే వినికిడి సమస్యలను ఇది నివారిస్తుంది. 
(4 / 6)
తేలికపాటి వ్యాయామం: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలలో,  చెవి ఆరోగ్యం కూడా మెరుగుపడటం ఒకటి.  వయసుతో పాటు కలిగే వినికిడి సమస్యలను ఇది నివారిస్తుంది. (Freepik)
ధూమపానం మానేయండి: వినికిడి లోపం ధూమపానంతో ముడిపడి ఉంటుంది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. కాబట్టి స్మోకింగ్ మానేయడం చాలా రకాలుగా మంచిది. 
(5 / 6)
ధూమపానం మానేయండి: వినికిడి లోపం ధూమపానంతో ముడిపడి ఉంటుంది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. కాబట్టి స్మోకింగ్ మానేయడం చాలా రకాలుగా మంచిది. (Freepik)
తగినంత నిద్ర : నిద్ర సరిగా లేకపోతే, శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం నిద్రపై ఆధారపడి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా చెవికి సంబంధించిన సమస్యలు నయం కావు. కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. 
(6 / 6)
తగినంత నిద్ర : నిద్ర సరిగా లేకపోతే, శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం నిద్రపై ఆధారపడి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా చెవికి సంబంధించిన సమస్యలు నయం కావు. కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి