తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Hardik Pandya Is Most Successful Ipl Captain Ms Dhoni Is In Second Spot Check Full List

IPL Most Successful Captain: రోహిత్, ధోనీ కాదు.. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరో తెలుసా?

26 April 2023, 19:29 IST

IPL Most Successful Captain: రోహిత్, ధోనీ కాదు.. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరో తెలుసా? ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ, నాలుగుసార్లు చెన్నైని ఛాంపియన్ ను చేసిన ధోనీ కాదట. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటే నమ్ముతారా?

  • IPL Most Successful Captain: రోహిత్, ధోనీ కాదు.. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరో తెలుసా? ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ, నాలుగుసార్లు చెన్నైని ఛాంపియన్ ను చేసిన ధోనీ కాదట. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటే నమ్ముతారా?
IPL Most Successful Captain: ఐపీఎల్లో కనీసం 20 మ్యాచ్ లకు కెప్టెన్లుగా ఉన్న వారి జాబితా చూస్తే.. హార్దిక్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. ఇందులో ముంబైని ఐదుసార్లు గెలిపించిన రోహిత్ శర్మ టాప్ 5లో కూడా లేకపోవడం గమనార్హం.
(1 / 7)

IPL Most Successful Captain: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ కళ్లు చెదిరే విజయాలు సాధించింది. మొత్తం 21 మ్యాచ్ లలో 15 విజయాలు, ఐదు ఓటములతో హార్దిక్ విజయాల శాతం 75గా ఉంది. దీనిపరంగా తొలి స్థానం అతనిదే.
(2 / 7)

IPL Most Successful Captain: ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రెండోస్థానంలో ఉన్నాడు. అతడు మొత్తంగా ఐపీఎల్లో 217 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉండగా.. 128 మ్యాచ్ లు గెలిచి, 88 ఓడిపోయాడు. ధోనీ విజయాల శాతం 58.99గా ఉంది. 
(3 / 7)

IPL Most Successful Captain: ఇంటర్నేషనల్ క్రికెట్ లో కెప్టెన్ గా విఫలమైన సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో మాత్రం విజయాల శాతం పరంగా మూడోస్థానంలో ఉండటం విశేషం. సచిన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 51 మ్యాచ్ లలో 30 గెలిచి, 21 ఓడిపోయింది. అతని విజయాల శాతం 58.82.
(4 / 7)

IPL Most Successful Captain: అదే ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ.. విజయాల శాతం పరంగా మాత్రం 8వ స్థానంలో ఉండటం గమనార్హం. అతని కెప్టెన్సీలో ముంబై 149 మ్యాచ్ లలో 83 గెలిచి, 65 ఓడిపోయింది. రోహిత్ విజయాల శాతం 56.08.
(5 / 7)

IPL Most Successful Captain: ఈ లిస్టులో రోహిత్ కంటే ముందు స్టీవ్ స్మిత్, అనిల్ కుంబ్లే, రిషబ్ పంత్, షేన్ వార్న్ ఉన్నారు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ 9, 10 స్థానాల్లో ఉన్నారు.
(6 / 7)

IPL Most Successful Captain: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ల టాప్ 10 లిస్ట్ ఇదే.
(7 / 7)
IPL Most Successful Captain: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ల టాప్ 10 లిస్ట్ ఇదే.(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి