Janasena Pawan Kalyan : గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటన
13 November 2022, 14:01 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ నగరం జిల్లా గుంకలాంలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు, పేదలకు కన్నీళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు నిర్మిస్తున్న కాలనీలలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో పవన్ కళ్యాణ్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్‌కు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు.
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ నగరం జిల్లా గుంకలాంలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు, పేదలకు కన్నీళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు నిర్మిస్తున్న కాలనీలలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో పవన్ కళ్యాణ్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్‌కు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు.