తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gold Price Today Remains Stable Silver Also Follows On May 28 2023

Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. వెండి కూడా.. నేటి రేట్లు ఇవే

28 May 2023, 20:16 IST

Gold Price Today: దేశంలో బంగారం ధరలు నేడు (మే 28) స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా కింద రోజు ధరకే కొనసాగింది. వివరాలివే..

  • Gold Price Today: దేశంలో బంగారం ధరలు నేడు (మే 28) స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా కింద రోజు ధరకే కొనసాగింది. వివరాలివే..
దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 వద్ద ఉంది. కిందటి రోజు ధరే కంటిన్యూ అయింది. 
(1 / 6)
దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 వద్ద ఉంది. కిందటి రోజు ధరే కంటిన్యూ అయింది. (MINT_PRINT)
24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.60,600 వద్ద ఉంది. నేడు స్థిరంగా కొనసాగింది.
(2 / 6)
24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.60,600 వద్ద ఉంది. నేడు స్థిరంగా కొనసాగింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నేడు రూ.55,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,750 వద్ద కొనసాగింది. 
(3 / 6)
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నేడు రూ.55,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,750 వద్ద కొనసాగింది. 
హైదరాబాద్ మార్కెట్‍లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.55,550గా ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,600గా ఉంది. 
(4 / 6)
హైదరాబాద్ మార్కెట్‍లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.55,550గా ఉండగా.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,600గా ఉంది. (PTI)
దేశీయ మార్కెట్‍లోనూ నేడు వెండి ధరలో మార్పు లేదు. కిలో వెండి రేటు రూ.73,000 వద్ద కొనసాగింది. 
(5 / 6)
దేశీయ మార్కెట్‍లోనూ నేడు వెండి ధరలో మార్పు లేదు. కిలో వెండి రేటు రూ.73,000 వద్ద కొనసాగింది. 
హైదరాబాద్‍లో కిలో వెండి ధర రూ.77,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతాలో కిలో వెండి రేటు రూ.73వేలుగా ఉంది.
(6 / 6)
హైదరాబాద్‍లో కిలో వెండి ధర రూ.77,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతాలో కిలో వెండి రేటు రూ.73వేలుగా ఉంది.(Live Mint)

    ఆర్టికల్ షేర్ చేయండి