తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Go Gokarna Gone, Do Not Miss To Do These 5 Cool Things In The Beautiful Beach Town Of Karnataka

Gokarna Trip । గోకర్ణకు టూర్ వెళ్తున్నారా? అయితే వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దు!

09 February 2023, 19:39 IST

Gokarna Trip: గోకర్ణకు విహారయాత్ర వెళ్తున్నారా? అయితే మీ యాత్రను ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి గోకర్ణలో మీరు ఏమేమి చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

  • Gokarna Trip: గోకర్ణకు విహారయాత్ర వెళ్తున్నారా? అయితే మీ యాత్రను ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి గోకర్ణలో మీరు ఏమేమి చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఒక సుందరమైన తీర పట్టణం, ఇక్కడ కొన్ని సహజమైన బీచ్‌లు ఉన్నాయి. బీచ్ రిసార్టుల్లో ధరలు గోవా కంటే చాలా సరసమైనవి.  మీరు బడ్జెట్‌ ధరతో బీచ్ లైఫ్ అనుభవం కోసం చూస్తున్నట్లయితే, ఇది సరైన ప్రదేశం. మీ యాత్రను మరపురానిదిగా మార్చుకోవడానికి గోకర్ణలో మీరు చేయగలిగే కొన్ని కార్యకలాపాలు ఇక్కడ చూడండి.    
(1 / 6)
గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఒక సుందరమైన తీర పట్టణం, ఇక్కడ కొన్ని సహజమైన బీచ్‌లు ఉన్నాయి. బీచ్ రిసార్టుల్లో ధరలు గోవా కంటే చాలా సరసమైనవి.  మీరు బడ్జెట్‌ ధరతో బీచ్ లైఫ్ అనుభవం కోసం చూస్తున్నట్లయితే, ఇది సరైన ప్రదేశం. మీ యాత్రను మరపురానిదిగా మార్చుకోవడానికి గోకర్ణలో మీరు చేయగలిగే కొన్ని కార్యకలాపాలు ఇక్కడ చూడండి.    (Unsplash)
బనానా బోట్ రైడ్: గోకర్ణలోని ఓం బీచ్ వద్ద వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయవచ్చు.  బనానా బోట్ రైడ్‌లు అత్యంత థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్.  
(2 / 6)
బనానా బోట్ రైడ్: గోకర్ణలోని ఓం బీచ్ వద్ద వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయవచ్చు.  బనానా బోట్ రైడ్‌లు అత్యంత థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్.  (Unsplash)
 బీచ్ ట్రెక్కింగ్: గోకర్ణలో ఐదు బీచ్‌ల ట్రెక్కింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది మిమ్మల్ని ఐదు బీచ్‌లకు (గోకర్ణ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఓం బీచ్,  కుడ్లే బీచ్) కనెక్ట్ చేస్తుంది. ట్రెక్ కుడ్లే బీచ్ నుండి ప్రారంభమై గోకర్ణ పట్టణంలో ముగుస్తుంది.
(3 / 6)
 బీచ్ ట్రెక్కింగ్: గోకర్ణలో ఐదు బీచ్‌ల ట్రెక్కింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇది మిమ్మల్ని ఐదు బీచ్‌లకు (గోకర్ణ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఓం బీచ్,  కుడ్లే బీచ్) కనెక్ట్ చేస్తుంది. ట్రెక్ కుడ్లే బీచ్ నుండి ప్రారంభమై గోకర్ణ పట్టణంలో ముగుస్తుంది.(Unsplash)
క్యాంపింగ్: మీరు బీచ్‌లో మీ టెంట్‌ని సెటప్ వేసుకోవచ్చు, చేపలు పట్టడం, చలి మంటలు వేసుకోవడం చేయవచ్చు.  
(4 / 6)
క్యాంపింగ్: మీరు బీచ్‌లో మీ టెంట్‌ని సెటప్ వేసుకోవచ్చు, చేపలు పట్టడం, చలి మంటలు వేసుకోవడం చేయవచ్చు.  (Unsplash)
యోగా: మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే, ఉదయాన్నే యోగా సెషన్‌లకు ప్రసిద్ధి చెందిన ఓం బీచ్‌ని తప్పక సందర్శించండి.
(5 / 6)
యోగా: మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే, ఉదయాన్నే యోగా సెషన్‌లకు ప్రసిద్ధి చెందిన ఓం బీచ్‌ని తప్పక సందర్శించండి.(Unsplash)
 ట్రీహౌస్‌లో ఉండండి: గోకర్ణలో తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ చేయవలసిన మరొక అంశం నిర్వాణ వ్యవసాయ క్షేత్రంలోని ట్రీహౌస్‌లో బస చేయడం, అక్కడ నుండి మీరు నిర్వాణ బీచ్ తీరప్రాంతంలోని అద్భుతమైన వీక్షణను పొందవచ్చు. 
(6 / 6)
 ట్రీహౌస్‌లో ఉండండి: గోకర్ణలో తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ చేయవలసిన మరొక అంశం నిర్వాణ వ్యవసాయ క్షేత్రంలోని ట్రీహౌస్‌లో బస చేయడం, అక్కడ నుండి మీరు నిర్వాణ బీచ్ తీరప్రాంతంలోని అద్భుతమైన వీక్షణను పొందవచ్చు. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి