తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor Saudi Pics :సౌదీలో సౌమ్యంగా ఫోజులిచ్చిన జాన్వీ.. మీరు ఓ లుక్కేయండి

Janhvi Kapoor Saudi Pics :సౌదీలో సౌమ్యంగా ఫోజులిచ్చిన జాన్వీ.. మీరు ఓ లుక్కేయండి

24 November 2022, 16:40 IST

Janhvi Kapoor Saudi Pics : జాన్వీ కపూర్ నటనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫోటోలకు అంతకు మించి అభిమానులున్నారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే చాలు.. వెంటనే లైక్​ల వర్షం కురిపిస్తారు. జాన్వీ కూడా తన అభిమానులను ఎప్పుడూ నిరాశ చెందనీయదు. తాజాగా సౌదీ వెళ్లిన ఈ భామ అక్కడి ఫోటోలను ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది.

  • Janhvi Kapoor Saudi Pics : జాన్వీ కపూర్ నటనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె ఫోటోలకు అంతకు మించి అభిమానులున్నారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే చాలు.. వెంటనే లైక్​ల వర్షం కురిపిస్తారు. జాన్వీ కూడా తన అభిమానులను ఎప్పుడూ నిరాశ చెందనీయదు. తాజాగా సౌదీ వెళ్లిన ఈ భామ అక్కడి ఫోటోలను ఇన్​స్టా వేదికగా షేర్ చేసింది.
జాన్వీ కపూర్ తన ట్రావెల్​కి చెందిన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంది. సౌదీ అరేబియాలోని అల్-ఉలాలోని ఎడారి ప్రాంత పర్యటనకు వెళ్లిన భామ.. అక్కడ దిగిన అందమైన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.
(1 / 7)

ప్రపంచంలోనే అతిపెద్ద అద్దాల భవనం అయిన అద్భుతమైన మారాయతో కలిసి జాన్వీ ఫోటోలకు ఫోజులిచ్చింది.
(2 / 7)

అల్-ఉలాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హెగ్రా ముందు జాన్వి ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనిని 2020 నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
(3 / 7)

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “Reflecting on Al-Ula’s rich culture, heritage, and natural beauty…” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(4 / 7)

అంతేకాకుండా ఆ ప్రదేశం గురించి వివరిస్తూ.. “A journey through a living museum of preserved tombs, sandstone outcrops, historic dwellings, and monuments, both natural and human-made, that hold 200,000 years of largely unexplored human history.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(5 / 7)

జాన్వీ కపూర్ కూడా సౌదీ అరేబియాలో.. కఫ్తాన్‌ల వంటి సాంప్రదాయక మెరుగులతో కూడిన దుస్తులను ధరించి చూడముచ్చటగా కనిపించింది.
(6 / 7)

ఓ ఫోటోలో వంట చేస్తూ.. జాన్వీ ఫోటోలకు ఫోజులిచ్చింది.
(7 / 7)
ఓ ఫోటోలో వంట చేస్తూ.. జాన్వీ ఫోటోలకు ఫోజులిచ్చింది.

    ఆర్టికల్ షేర్ చేయండి