తెలుగు న్యూస్  /  Photo Gallery  /  From Hawaii To South Africa: Top 10 Surfing Destinations Around The World

Top 10 surfing destinations: అలలపై తేలిపోయే అద్భుతమైన సర్ఫింగ్ అనుభవం కోసం..

14 March 2023, 22:10 IST

దూసుకొస్తున్నసముద్రాన్ని చాలెంజ్ చేస్తూ, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలపై తేలియాడుతూ చేసే సర్ఫింగ్ చాలా మందికి ఫేవరెట్ స్పోర్ట్. ఈ బీచ్ ల్లో సర్ఫింగ్ థ్రిల్లింగే కాదు.. చాలెంజింగ్ కూడా.. అవేంటో చూడండి..

దూసుకొస్తున్నసముద్రాన్ని చాలెంజ్ చేస్తూ, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలపై తేలియాడుతూ చేసే సర్ఫింగ్ చాలా మందికి ఫేవరెట్ స్పోర్ట్. ఈ బీచ్ ల్లో సర్ఫింగ్ థ్రిల్లింగే కాదు.. చాలెంజింగ్ కూడా.. అవేంటో చూడండి..
Pipeline, Hawaii -హవాయిలోని పైప్ లైన్ బీచ్. బెస్ట్ సర్ఫర్స్ కు ఇష్టమైన డెస్టినేషన్.
(1 / 10)
Pipeline, Hawaii -హవాయిలోని పైప్ లైన్ బీచ్. బెస్ట్ సర్ఫర్స్ కు ఇష్టమైన డెస్టినేషన్.(File photo)
Uluwatu, Bali - ఇండోనేషియాలోని బాలీలో ఉన్న ఉలువాటు బీచ్. 
(2 / 10)
Uluwatu, Bali - ఇండోనేషియాలోని బాలీలో ఉన్న ఉలువాటు బీచ్. (File photo)
Jeffreys Bay, South Africa -  దక్షిణాఫ్రికాలోని జెఫ్రెస్ బే. ఇక్కడ సుమారు 12 అడుగుల ఎత్తువరకు వచ్చే అలలు సర్ఫర్స్ ను చాలెంజ్ చేస్తుంటాయి.
(3 / 10)
Jeffreys Bay, South Africa -  దక్షిణాఫ్రికాలోని జెఫ్రెస్ బే. ఇక్కడ సుమారు 12 అడుగుల ఎత్తువరకు వచ్చే అలలు సర్ఫర్స్ ను చాలెంజ్ చేస్తుంటాయి.(Unsplash)
Hossegor, France - ఫ్రాన్స్ లోని అట్లాంటిక్ తీరంలో ఉన్న హోసెగర్ బీచ్. ఇక్కడి అలలు అత్యంత వేగంతో వస్తుంటాయి. 
(4 / 10)
Hossegor, France - ఫ్రాన్స్ లోని అట్లాంటిక్ తీరంలో ఉన్న హోసెగర్ బీచ్. ఇక్కడి అలలు అత్యంత వేగంతో వస్తుంటాయి. (Photo by Jordy Smith)
Gold Coast, Australia - ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ తీరం. ఇక్కడ సుమారు 70 కిమీల పొడవైన తీరం ఉంది. దీన్ని సర్ఫర్స్ స్వర్గం అంటుంటారు.
(5 / 10)
Gold Coast, Australia - ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ తీరం. ఇక్కడ సుమారు 70 కిమీల పొడవైన తీరం ఉంది. దీన్ని సర్ఫర్స్ స్వర్గం అంటుంటారు.(Unsplash)
Tamarindo, Costa Rica -కొస్టారికాలోని టామరిండో బీచ్. ఇది కాస్త ప్రశాంతమైన అలలకు నెలవు. బిగినర్స్ కు ఉపయోగకరం.
(6 / 10)
Tamarindo, Costa Rica -కొస్టారికాలోని టామరిండో బీచ్. ఇది కాస్త ప్రశాంతమైన అలలకు నెలవు. బిగినర్స్ కు ఉపయోగకరం.(Unsplash)
Santa Cruz, California - కాలిఫోర్నియా తీరంలోని సాంటాక్రుజ్. మెయిన్ ల్యాండ్ సర్ఫింగ్ కు బర్త్ ప్లేస్ ఇది. గత 100 ఏళ్లుగా సర్ఫింగ్ కు కేంద్రంగా నిలుస్తోంది. 
(7 / 10)
Santa Cruz, California - కాలిఫోర్నియా తీరంలోని సాంటాక్రుజ్. మెయిన్ ల్యాండ్ సర్ఫింగ్ కు బర్త్ ప్లేస్ ఇది. గత 100 ఏళ్లుగా సర్ఫింగ్ కు కేంద్రంగా నిలుస్తోంది. (Unsplash)
Raglan, New Zealand - న్యూజీలాండ్ లోని ర్యాగ్లన్. లాంగ్ బోర్డర్స్ కు ఇష్టమైన డెస్టినేషన్. 
(8 / 10)
Raglan, New Zealand - న్యూజీలాండ్ లోని ర్యాగ్లన్. లాంగ్ బోర్డర్స్ కు ఇష్టమైన డెస్టినేషన్. (Unsplash)
Puerto Escondido, Mexico - మెక్సికోలోని ప్యుయెర్టొ ఎస్కాండిడో. ఇక్కడ జికాటెలా బీచ్ చాలా ఫేమస్. ఇక్కడ అలలు 20 అడుగుల ఎత్తు వరకు వస్తుంటాయి. 
(9 / 10)
Puerto Escondido, Mexico - మెక్సికోలోని ప్యుయెర్టొ ఎస్కాండిడో. ఇక్కడ జికాటెలా బీచ్ చాలా ఫేమస్. ఇక్కడ అలలు 20 అడుగుల ఎత్తు వరకు వస్తుంటాయి. (Unsplash)
Mundaka, Spain - స్పెయిన్ లోని చిన్న పట్టణం ముందకలో ఉన్న బీచ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్ఫర్స్ కు ఇష్టమైన డెస్టినేషన్. 
(10 / 10)
Mundaka, Spain - స్పెయిన్ లోని చిన్న పట్టణం ముందకలో ఉన్న బీచ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్ఫర్స్ కు ఇష్టమైన డెస్టినేషన్. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి