తెలుగు న్యూస్  /  ఫోటో  /  Curry Leaves For Hair । జుట్టు రాలిపోతుందా? కరివేపాకుతో కంట్రోల్ చేయొచ్చు!

Curry Leaves for Hair । జుట్టు రాలిపోతుందా? కరివేపాకుతో కంట్రోల్ చేయొచ్చు!

05 December 2022, 15:26 IST

Curry Leaves for Hair: చలికాలంలో పొడి చర్మం కారణంగా జుట్టు రాలిపోతుందా? అయితే కరివేపాకుఈ సమస్యను దూరం చేస్తుంది. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

  • Curry Leaves for Hair: చలికాలంలో పొడి చర్మం కారణంగా జుట్టు రాలిపోతుందా? అయితే కరివేపాకుఈ సమస్యను దూరం చేస్తుంది. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
జుట్టు సంరక్షణ కోసం చాలా మంది చాలా రకాల ఉపాయాలు ప్రయోగిస్తారు. అయితే ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఇవి జుట్టు రాలడాన్ని కూడా నివారించి, పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
(1 / 8)
జుట్టు సంరక్షణ కోసం చాలా మంది చాలా రకాల ఉపాయాలు ప్రయోగిస్తారు. అయితే ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఇవి జుట్టు రాలడాన్ని కూడా నివారించి, పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.(Freepik)
మనం కూరల్లో వేసే కరివేపాకును జుట్టు రాలడం అరికట్టడానికి ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఆయుర్వేద వైద్యంలో కరివేపాకును కూడా బహుళ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జుట్టు సమస్యలకు కూడా.
(2 / 8)
మనం కూరల్లో వేసే కరివేపాకును జుట్టు రాలడం అరికట్టడానికి ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఆయుర్వేద వైద్యంలో కరివేపాకును కూడా బహుళ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జుట్టు సమస్యలకు కూడా.(Freepik)
కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్ , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉంటాయి.
(3 / 8)
కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్ , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉంటాయి.(Freepik)
కరివేపాకును కొబ్బరినూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
(4 / 8)
కరివేపాకును కొబ్బరినూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.(Freepik)
పెరుగు, కరివేపాకులను కలపడం ద్వారా అద్భుతమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
(5 / 8)
పెరుగు, కరివేపాకులను కలపడం ద్వారా అద్భుతమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.(Freepik)
కరివేపాకులో ఉండే ఐరన్, ప్రొటీన్ జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కుదుళ్ళకు పోషణ ఇస్తుండటం వలన, జుట్టు సులభంగా రాలదు. ఫలితంగా జుట్టు పల్చబడటం అనే సమస్యను దూరం చేసుకోవచ్చు.
(6 / 8)
కరివేపాకులో ఉండే ఐరన్, ప్రొటీన్ జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది కుదుళ్ళకు పోషణ ఇస్తుండటం వలన, జుట్టు సులభంగా రాలదు. ఫలితంగా జుట్టు పల్చబడటం అనే సమస్యను దూరం చేసుకోవచ్చు.(Freepik)
కరివేపాకును కొబ్బరి నూనెలో కలిపి తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు సులభంగా తెల్లబడదు.
(7 / 8)
కరివేపాకును కొబ్బరి నూనెలో కలిపి తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు సులభంగా తెల్లబడదు.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి

Pre Wedding Hair Care Tips : పెళ్లి సమయానికి.. మీ జుట్టుకు ఇలా సిద్ధం చేసుకోండి

Pre Wedding Hair Care Tips : పెళ్లి సమయానికి.. మీ జుట్టుకు ఇలా సిద్ధం చేసుకోండి

Dec 02, 2022, 08:30 PM
Hair Fall Control Tips : మీ ఆహారంలో వీటిని తీసుకుంటే.. హెల్తీ హెయిర్​ మీ సొంతం..

Hair Fall Control Tips : మీ ఆహారంలో వీటిని తీసుకుంటే.. హెల్తీ హెయిర్​ మీ సొంతం..

Nov 30, 2022, 10:37 AM
How to Wash Your Hair । హెయిర్ వాష్ చేసుకునే సరైన విధానం.. షాంపూ వాడేటపుడు చిట్కాలు!

How to Wash Your Hair । హెయిర్ వాష్ చేసుకునే సరైన విధానం.. షాంపూ వాడేటపుడు చిట్కాలు!

Nov 24, 2022, 11:45 PM
Onion Juice For Hair Care । ఉల్లిరసం అన్ని రకాల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారం!

Onion Juice For Hair Care । ఉల్లిరసం అన్ని రకాల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారం!

Nov 24, 2022, 09:58 PM
Homemade Hair Masks : జుట్టు బాగా రాలుతోందా? అయితే ఈ మాస్క్​లు వేసేయండి..

Homemade Hair Masks : జుట్టు బాగా రాలుతోందా? అయితే ఈ మాస్క్​లు వేసేయండి..

Nov 24, 2022, 11:52 AM