తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Fresh Snowfall Pictures From Jammu Kashmir And Manali

Snowfall: మంచు కురిసే వేళలో.. మల్లె విరిసేదెందుకో..

20 October 2022, 10:15 IST

Snowfall in Kashmir, manali photos: జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మంచుకురవడం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నోఫాల్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూమతి మిగుల్చుతోంది. ఈ దృశ్యాలు మీరూ చూసేయండి.

  • Snowfall in Kashmir, manali photos: జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మంచుకురవడం ప్రారంభమైంది. ప్రకృతి అందాలకు తోడు ఇప్పుడు ఈ స్నోఫాల్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూమతి మిగుల్చుతోంది. ఈ దృశ్యాలు మీరూ చూసేయండి.
గుల్మార్గ్ ప్రాంతంలో మంచు కప్పేసిన పర్వతాలు
(1 / 6)
గుల్మార్గ్ ప్రాంతంలో మంచు కప్పేసిన పర్వతాలు(ANI)
మనాలీ వద్ద రోహ్‌తంగ్ పాస్‌లో మంచు
(2 / 6)
మనాలీ వద్ద రోహ్‌తంగ్ పాస్‌లో మంచు(Ajay Kumar)
జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాను, దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాను కలిపే మొఘల్ రోడ్డులో కురిసిన మంచు
(3 / 6)
జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాను, దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాను కలిపే మొఘల్ రోడ్డులో కురిసిన మంచు(Imran Nissar)
మొఘల్ రోడ్డులోనీ పీర్ కీ గలీ వద్ద తన గొర్రెలతో స్థానికుడు
(4 / 6)
మొఘల్ రోడ్డులోనీ పీర్ కీ గలీ వద్ద తన గొర్రెలతో స్థానికుడు(AFP)
మొఘల్ రోడ్డులోని పీర్ కీ గలీ ప్రాంతంలో కురిసిన మంచు
(5 / 6)
మొఘల్ రోడ్డులోని పీర్ కీ గలీ ప్రాంతంలో కురిసిన మంచు(AFP)
మొఘల్ రోడ్డులో హిమపాతం మధ్య వెళుతున్న ట్రక్కు
(6 / 6)
మొఘల్ రోడ్డులో హిమపాతం మధ్య వెళుతున్న ట్రక్కు(Imran Nissar)

    ఆర్టికల్ షేర్ చేయండి