తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ford Gt Lm Edition | ఇలాంటి కార్లు కేవలం 20 మాత్రమే ఉంటాయి, ఎందుకంటే..?

Ford GT LM Edition | ఇలాంటి కార్లు కేవలం 20 మాత్రమే ఉంటాయి, ఎందుకంటే..?

09 October 2022, 13:49 IST

లగ్జరీ స్పోర్ట్స్ కార్ మేకర్ ఫోర్డ్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి వచ్చే Ford GT LM Edition కారును ఆవిష్కరించింది. ఈ కారును చాలా పరిమిత సంఖ్యలో కేవలం 20 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. ఈ కార్ ప్రత్యేకతలు ఏమిటి? దీని చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.

  • లగ్జరీ స్పోర్ట్స్ కార్ మేకర్ ఫోర్డ్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి వచ్చే Ford GT LM Edition కారును ఆవిష్కరించింది. ఈ కారును చాలా పరిమిత సంఖ్యలో కేవలం 20 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. ఈ కార్ ప్రత్యేకతలు ఏమిటి? దీని చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.
ఈ స్పెషల్ ఎడిషన్ కారు Ford GT LM Edition కారును 2016 Le Mans రేసును గెలుచుకున్న బ్రాండ్‌కు నివాళిగా ఫోర్డ్ రూపొందిస్తుంది.
(1 / 6)
ఈ స్పెషల్ ఎడిషన్ కారు Ford GT LM Edition కారును 2016 Le Mans రేసును గెలుచుకున్న బ్రాండ్‌కు నివాళిగా ఫోర్డ్ రూపొందిస్తుంది.(Ford)
ఫోర్డ్ GT గరిష్ట వేగం గంటకు 350 km, ఈ కార్ కేవలం 2.8 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు, అలాగే 6 సెకన్లలో 0-160 kmph వేగాన్ని అందుకోగలదు.
(2 / 6)
ఫోర్డ్ GT గరిష్ట వేగం గంటకు 350 km, ఈ కార్ కేవలం 2.8 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు, అలాగే 6 సెకన్లలో 0-160 kmph వేగాన్ని అందుకోగలదు.(Ford)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారు ఇంటీరియర్‌లో ఎబోనీ లెదర్‌ ఉపయోగించి డిజైన్ చేశారు.
(3 / 6)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారు ఇంటీరియర్‌లో ఎబోనీ లెదర్‌ ఉపయోగించి డిజైన్ చేశారు.(Ford)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారులో 3.5-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 656 hp శక్తిని, 746 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(4 / 6)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారులో 3.5-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 656 hp శక్తిని, 746 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.(Ford)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారును లిక్విడ్ సిల్వర్ కార్బన్-ఫైబర్ బాడీవర్క్‌లో అందిస్తున్నారు. ఈ కార్ రెడ్ లేదా బ్లూ కలర్ స్కీమ్ లలో లభిస్తుంది.ఈ కార్ ఉత్పత్తి రెండవ తరం GT ముగింపును సూచిస్తుంది.
(5 / 6)
ఫోర్డ్ GT LM ఎడిషన్ కారును లిక్విడ్ సిల్వర్ కార్బన్-ఫైబర్ బాడీవర్క్‌లో అందిస్తున్నారు. ఈ కార్ రెడ్ లేదా బ్లూ కలర్ స్కీమ్ లలో లభిస్తుంది.ఈ కార్ ఉత్పత్తి రెండవ తరం GT ముగింపును సూచిస్తుంది.(Ford)

    ఆర్టికల్ షేర్ చేయండి

Ford Mustang 2023 First Look | ఫోర్డ్ ముస్టాంగ్‌.. చాలా స్ట్రాంగ్!

Ford Mustang 2023 First Look | ఫోర్డ్ ముస్టాంగ్‌.. చాలా స్ట్రాంగ్!

Sep 15, 2022, 11:18 PM
Lamborghini Urus S | లగ్జరీగా దూసుకెళ్లండి.. లాంబోర్ఘిని సూపర్ SUV ఇదిగో!

Lamborghini Urus S | లగ్జరీగా దూసుకెళ్లండి.. లాంబోర్ఘిని సూపర్ SUV ఇదిగో!

Oct 02, 2022, 03:13 PM
Aston Martin DBX 707। భారత్ మార్కెట్లోకి అత్యంత విలాసవంతమైన SUV కార్, ధర అదుర్స్

Aston Martin DBX 707। భారత్ మార్కెట్లోకి అత్యంత విలాసవంతమైన SUV కార్, ధర అదుర్స్

Oct 02, 2022, 02:54 PM
Magnet-powered Car । అయస్కాంత శక్తితో నడిచే కార్.. గాలిలో దూసుకుపోతుంది!

Magnet-powered Car । అయస్కాంత శక్తితో నడిచే కార్.. గాలిలో దూసుకుపోతుంది!

Sep 20, 2022, 08:49 PM
2023 Maserati GranTurismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !

2023 Maserati GranTurismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !

Sep 15, 2022, 09:35 PM