2023 Maserati GranTurismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !-2023 maserati granturismo unveiled check price specs and other details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2023 Maserati Granturismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !

2023 Maserati GranTurismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !

Sep 15, 2022, 09:35 PM IST HT Telugu Desk
Sep 15, 2022, 09:35 PM , IST

  • లగ్జరీ కార్ల తయారీ సంస్థ మాజరాటి తమ సరికొత్త సూపర్ కార్ 2023 Maserati GranTurismo ను ఆవిష్కరించింది. ఈ కార్ ఫోటోలు, విశేషాలను ఇక్కడ చూడండి.

2023 మాజరాటి గ్రాన్‌టురిస్మో కార్ చూడటానికి MC20 హైపర్‌కార్‌కి చిన్న తోబుట్టువులా కనిపిస్తోంది.

(1 / 6)

2023 మాజరాటి గ్రాన్‌టురిస్మో కార్ చూడటానికి MC20 హైపర్‌కార్‌కి చిన్న తోబుట్టువులా కనిపిస్తోంది.

ఈ కారుకు వెనుక వైపున సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు, క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

(2 / 6)

ఈ కారుకు వెనుక వైపున సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు, క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

ముందువైపున త్రిశూలం వంటి చిహ్నంతో మాజరాటి బ్రాండ్ ఐకానిక్ గ్రిల్ ఉంది.

(3 / 6)

ముందువైపున త్రిశూలం వంటి చిహ్నంతో మాజరాటి బ్రాండ్ ఐకానిక్ గ్రిల్ ఉంది.

2023 Maserati GranTurismo కారులో ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్ ఉంది. ఇదే మోటార్ MC20లోనూ కనిపిస్తుంది.

(4 / 6)

2023 Maserati GranTurismo కారులో ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్ ఉంది. ఇదే మోటార్ MC20లోనూ కనిపిస్తుంది.

2023 Maserati GranTurismo కారు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

(5 / 6)

2023 Maserati GranTurismo కారు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు