తెలుగు న్యూస్ / ఫోటో /
2023 Ford Mustang Dark Horse | హార్స్ పవర్‌తో దూసుకొచ్చిన ఫోర్డ్ ముస్తాంగ్ కార్!
- మరింత శక్తివంతమైన 'ముస్టాంగ్ డార్క్ హార్స్' కారును ఫోర్డ్ కంపెనీ ఆవిష్కరించింది. GT ఆధారిత బిల్ట్ కలిగిన ఈ కారు ప్రత్యేకమైన బ్లూ ఎంబర్ మెటాలిక్ పెయింట్‌లో లభిస్తుంది.
- మరింత శక్తివంతమైన 'ముస్టాంగ్ డార్క్ హార్స్' కారును ఫోర్డ్ కంపెనీ ఆవిష్కరించింది. GT ఆధారిత బిల్ట్ కలిగిన ఈ కారు ప్రత్యేకమైన బ్లూ ఎంబర్ మెటాలిక్ పెయింట్‌లో లభిస్తుంది.
(1 / 6)
2023 Ford Mustang Dark Horse కారులో కూలింగ్ బ్రేక్‌లు, ఇంజిన్ ఆయిల్ కూలర్, రియర్ యాక్సిల్ కూలర్, మరింత శక్తివంతమైన కూలింగ్ ఫ్యాన్‌లు, తేలికపాటి రేడియేటర్ కోసం NACA డక్ట్‌లు ఇచ్చారు.
(2 / 6)
సరికొత్త ముస్తాంగ్ డార్క్ హార్స్ 6-స్పీడ్ TREMEC మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. అలాగే ఆఫర్‌లో 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది.
(3 / 6)
2023 Ford Mustang Dark Horse కారులో 5.0-లీటర్ కొయెట్ V8 ఇంజన్ ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా సవరించిన పిస్టన్ కనెక్టింగ్ రాడ్‌లతో అటాచ్ చేశారు.
(5 / 6)
2001లో ప్రవేశపెట్టిన ముస్తాంగ్ బుల్లిట్ తర్వాత ఆ స్థాయిని మరో లెవెల్ తీసుకువెళ్లే కారుగా ముస్తాంగ్ డార్క్ హార్స్ నిలవనుంది.
ఇతర గ్యాలరీలు