తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 Maserati Granturismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !

2023 Maserati GranTurismo । మాజరాటి సూపర్ కార్.. వెరీ స్టైలిష్, వెరీ పవర్‌ఫుల్ !

15 September 2022, 21:35 IST

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మాజరాటి తమ సరికొత్త సూపర్ కార్ 2023 Maserati GranTurismo ను ఆవిష్కరించింది. ఈ కార్ ఫోటోలు, విశేషాలను ఇక్కడ చూడండి.

  • లగ్జరీ కార్ల తయారీ సంస్థ మాజరాటి తమ సరికొత్త సూపర్ కార్ 2023 Maserati GranTurismo ను ఆవిష్కరించింది. ఈ కార్ ఫోటోలు, విశేషాలను ఇక్కడ చూడండి.
2023 మాజరాటి గ్రాన్‌టురిస్మో కార్ చూడటానికి MC20 హైపర్‌కార్‌కి చిన్న తోబుట్టువులా కనిపిస్తోంది.
(1 / 6)

ఈ కారుకు వెనుక వైపున సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు, క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.
(2 / 6)

ముందువైపున త్రిశూలం వంటి చిహ్నంతో మాజరాటి బ్రాండ్ ఐకానిక్ గ్రిల్ ఉంది.
(3 / 6)

2023 Maserati GranTurismo కారులో ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్ ఉంది. ఇదే మోటార్ MC20లోనూ కనిపిస్తుంది.
(4 / 6)

2023 Maserati GranTurismo కారు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి