తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 Ford Mustang Dark Horse | హార్స్ పవర్‌తో దూసుకొచ్చిన ఫోర్డ్ ముస్తాంగ్ కార్!

2023 Ford Mustang Dark Horse | హార్స్ పవర్‌తో దూసుకొచ్చిన ఫోర్డ్ ముస్తాంగ్ కార్!

15 September 2022, 15:14 IST

మరింత శక్తివంతమైన 'ముస్టాంగ్ డార్క్ హార్స్' కారును ఫోర్డ్ కంపెనీ ఆవిష్కరించింది. GT ఆధారిత బిల్ట్ కలిగిన ఈ కారు ప్రత్యేకమైన బ్లూ ఎంబర్ మెటాలిక్ పెయింట్‌లో లభిస్తుంది.

  • మరింత శక్తివంతమైన 'ముస్టాంగ్ డార్క్ హార్స్' కారును ఫోర్డ్ కంపెనీ ఆవిష్కరించింది. GT ఆధారిత బిల్ట్ కలిగిన ఈ కారు ప్రత్యేకమైన బ్లూ ఎంబర్ మెటాలిక్ పెయింట్‌లో లభిస్తుంది.
2023 Ford Mustang Dark Horse కారులో కూలింగ్ బ్రేక్‌లు, ఇంజిన్ ఆయిల్ కూలర్, రియర్ యాక్సిల్ కూలర్, మరింత శక్తివంతమైన కూలింగ్ ఫ్యాన్‌లు, తేలికపాటి రేడియేటర్ కోసం NACA డక్ట్‌లు ఇచ్చారు.
(1 / 6)

సరికొత్త ముస్తాంగ్ డార్క్ హార్స్ 6-స్పీడ్ TREMEC మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. అలాగే ఆఫర్‌లో 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది.
(2 / 6)

2023 Ford Mustang Dark Horse కారులో 5.0-లీటర్ కొయెట్ V8 ఇంజన్ ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా సవరించిన పిస్టన్ కనెక్టింగ్ రాడ్‌లతో అటాచ్ చేశారు.
(3 / 6)

ఈ కారులోని 5.0-లీటర్ V8 ఇంజన్ 500 hp శక్తిని విడుదల చేస్తుంది.
(4 / 6)
ఈ కారులోని 5.0-లీటర్ V8 ఇంజన్ 500 hp శక్తిని విడుదల చేస్తుంది.
2001లో ప్రవేశపెట్టిన ముస్తాంగ్ బుల్లిట్ తర్వాత ఆ స్థాయిని మరో లెవెల్ తీసుకువెళ్లే కారుగా ముస్తాంగ్ డార్క్ హార్స్ నిలవనుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి