తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lamborghini Urus S | లగ్జరీగా దూసుకెళ్లండి.. లాంబోర్ఘిని సూపర్ Suv ఇదిగో!

Lamborghini Urus S | లగ్జరీగా దూసుకెళ్లండి.. లాంబోర్ఘిని సూపర్ SUV ఇదిగో!

02 October 2022, 15:15 IST

విలాసవంతమైన కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన లాంబోర్ఘిని తమ బ్రాండ్ నుంచి Lamborghini Urus S కారును ఆవిష్కరించింది. ఈ సూపర్ SUV కేవలం 3.3 సెకన్లలోనే 100 kmph వేగం అందుకుంటుంది.

  • విలాసవంతమైన కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన లాంబోర్ఘిని తమ బ్రాండ్ నుంచి Lamborghini Urus S కారును ఆవిష్కరించింది. ఈ సూపర్ SUV కేవలం 3.3 సెకన్లలోనే 100 kmph వేగం అందుకుంటుంది.
లాంబోర్ఘిని ఉరస్ S కార్ బయటివైపు ఆకర్షణీయమైన డిజైన్, లోపల విలాసవంతమైన ఫీచర్లు, హృదయ భాగంలో శక్తివంతమైన 4.0-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్ ను కలిగి ఉంది.
(1 / 6)
లాంబోర్ఘిని ఉరస్ S కార్ బయటివైపు ఆకర్షణీయమైన డిజైన్, లోపల విలాసవంతమైన ఫీచర్లు, హృదయ భాగంలో శక్తివంతమైన 4.0-లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్ ను కలిగి ఉంది.(Lamborghini)
Lamborghini Urus Sలో శాటిలైట్ నావిగేషన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ కార్ కీ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లు ఉంటాయి.
(2 / 6)
Lamborghini Urus Sలో శాటిలైట్ నావిగేషన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ కార్ కీ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లు ఉంటాయి.(Lamborghini)
ఈ కారులోని ఇంజన్ 666 హార్స్‌పవర్ శక్తిని, 850 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(3 / 6)
ఈ కారులోని ఇంజన్ 666 హార్స్‌పవర్ శక్తిని, 850 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.(Lamborghini)
ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లు మ్యాట్ బ్లాక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వచ్చాయి, ఈ కార్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ సెట్‌పై కూర్చుంది. చక్రాల పరిమాణాన్ని 23 అంగుళాలకు కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు.
(4 / 6)
ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లు మ్యాట్ బ్లాక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వచ్చాయి, ఈ కార్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ సెట్‌పై కూర్చుంది. చక్రాల పరిమాణాన్ని 23 అంగుళాలకు కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు.(Lamborghini)
కొత్త లాంబోర్ఘిని ఉరస్ Sను మరింత లగ్జరీతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది విభిన్న కాంట్రాస్టింగ్ ట్రిమ్, స్టిచింగ్‌తో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్‌లను కలిగిఉంది.
(5 / 6)
కొత్త లాంబోర్ఘిని ఉరస్ Sను మరింత లగ్జరీతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది విభిన్న కాంట్రాస్టింగ్ ట్రిమ్, స్టిచింగ్‌తో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్‌లను కలిగిఉంది.(Lamborghini)

    ఆర్టికల్ షేర్ చేయండి