తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lamborghini Huracan Tecnica | రహదారిపై రేసుగుర్రంలా దూసుకెళ్లే సూపర్ లగ్జరీ కార్

Lamborghini Huracan Tecnica | రహదారిపై రేసుగుర్రంలా దూసుకెళ్లే సూపర్ లగ్జరీ కార్

13 April 2022, 16:06 IST

కొత్త ‘లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా’ స్టన్నింగ్ లుక్‌తో వచ్చింది. ఇది 20 అంగుళాల డైమండ్ కట్ వీల్స్‌ను కలిగి ఉంది.  బ్రిడ్జ్‌స్టోన్ పొటెన్జా స్పోర్ట్ టైర్‌లను ఈ కారుకు అమర్చారు.

  • కొత్త ‘లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా’ స్టన్నింగ్ లుక్‌తో వచ్చింది. ఇది 20 అంగుళాల డైమండ్ కట్ వీల్స్‌ను కలిగి ఉంది.  బ్రిడ్జ్‌స్టోన్ పొటెన్జా స్పోర్ట్ టైర్‌లను ఈ కారుకు అమర్చారు.
మామూలు రోడ్డు ప్రయాణాలకు అలాగే రేసింగ్ ఇష్టడేవారిని లక్ష్యంగా చేసుకుని లంబోర్ఘిని హురాకాన్ టెక్నికాను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు.
(1 / 6)

Huracan Tecnica పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 6,500 rpm వద్ద 565 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ కేవలం 3.2 సెకన్లలో 0-100 km/h మెరుపు వేగాన్ని అందుకుంటుంది.
(2 / 6)

Tecnica లోని పునర్వ్యవస్థీకరించిన LDVI సిస్టమ్ నిర్దిష్ట సస్పెన్షన్ సెటప్ వివిధ డ్రైవింగ్ మోడ్‌లు రియర్-వీల్ డైరెక్ట్ స్టీరింగ్, బ్రేక్ కూలింగ్ లను ట్యూన్ చేస్తుంది.
(3 / 6)

హురాకాన్ టెక్నికా 5.2 l ఇంజన్ పవర్‌ప్లాంట్‌ను కలిగి ఉంది. ఇది 640 CV శక్తిని జనరేట్ చేస్తుంది. దీని ఇంజన్ 6,500 rpm వద్ద 565 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(4 / 6)

ఇందులోని రియర్-వీల్ డ్రైవ్ మోడ్ డైరెక్ట్ స్టీరింగ్ రేషియో ఇంకా రియర్-వీల్ స్టీరింగ్‌ను పొందుపరిచారు. టార్క్ వెక్టరింగ్‌తో పాటు, సవరించిన పనితీరు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (P-TCS), నిర్దిష్ట సస్పెన్షన్ సెటప్‌లు ఉన్నాయి.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి