Korean Glass Skin : గ్లాస్ స్కిన్ కావాలనుకుంటే.. వీటిని ఫాలో అయిపోండి..
27 July 2022, 12:45 IST
కొరియన్ గ్లాస్ స్కిన్ ఇప్పుడు విస్తృతంగా ఆచరణలో ఉంది. అయితే మీరు కూడా ఇలా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే కొన్ని సహజ పద్ధతులతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు చర్మ నిపుణులు. అవేంటో మీరు తెలుసుకుని ఫాలో అయిపోండి.