తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Collagen Boosting Foods: యవ్వనమైన చర్మం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

Collagen boosting foods: యవ్వనమైన చర్మం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

24 May 2023, 13:19 IST

Collagen boosting foods: చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కొలాజిన్ చాలా అవసరం. చర్మం యవ్వనంగా కనిపించడంలో దీని పాత్ర కీలకం.

Collagen boosting foods: చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కొలాజిన్ చాలా అవసరం. చర్మం యవ్వనంగా కనిపించడంలో దీని పాత్ర కీలకం.
కొలాజెన్ మన చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యం, ఎలాస్టిసిటీ కాపాడుతుంది. మన వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి సహజంగా తగ్గిపోతుంది,  20 నుంచి 30 ఏళ్లలో కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి.
(1 / 6)
కొలాజెన్ మన చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యం, ఎలాస్టిసిటీ కాపాడుతుంది. మన వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి సహజంగా తగ్గిపోతుంది,  20 నుంచి 30 ఏళ్లలో కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి.(Pexels)
నిమ్మాజాతి పండ్లు: ఆరెంజ్, నిమ్మకాయ, కివీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తికి అవసరం. ఈ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
(2 / 6)
నిమ్మాజాతి పండ్లు: ఆరెంజ్, నిమ్మకాయ, కివీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తికి అవసరం. ఈ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.(Unsplash)
బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల కొలాజెన్ స్థాయులు పెరుగుతాయి. చర్మం యవ్వనంగా ఉంటుంది.
(3 / 6)
బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల కొలాజెన్ స్థాయులు పెరుగుతాయి. చర్మం యవ్వనంగా ఉంటుంది.(Unsplash)
చేపలు, సముద్ర ఆహారం: చేపలు, సాల్మన్, ట్యూనా, ఆయ్‌స్టర్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలాజెన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. వీటివల్ల వాపు లక్షణాలు కూడా తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. 
(4 / 6)
చేపలు, సముద్ర ఆహారం: చేపలు, సాల్మన్, ట్యూనా, ఆయ్‌స్టర్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలాజెన్ ఉత్పత్తికి సహకరిస్తాయి. వీటివల్ల వాపు లక్షణాలు కూడా తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. (Unsplash)
ఆకు కూరలు: పాలకూరలు ఆకుకూరల్లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరళ్లు ఎక్కువుంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. కొలాజెన్ ఉత్పత్తికి మేలు చేయడంతో పాటే వీటిలో అదనంగా విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది చర్మ కణజాలాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది. 
(5 / 6)
ఆకు కూరలు: పాలకూరలు ఆకుకూరల్లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరళ్లు ఎక్కువుంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. కొలాజెన్ ఉత్పత్తికి మేలు చేయడంతో పాటే వీటిలో అదనంగా విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది చర్మ కణజాలాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది. (Unsplash)
బోన్ బ్రోత్: ఎముకలు ఉడికించి చేసిన బోన్ బ్రోత్ లో కొలాజెన్ ఎక్కువగా ఉంటుంది. అమైనో యాసిడ్లు, మినరళ్ల వల్ల కొలాజెన్ ఉత్పత్తి అవుతుంది. 
(6 / 6)
బోన్ బ్రోత్: ఎముకలు ఉడికించి చేసిన బోన్ బ్రోత్ లో కొలాజెన్ ఎక్కువగా ఉంటుంది. అమైనో యాసిడ్లు, మినరళ్ల వల్ల కొలాజెన్ ఉత్పత్తి అవుతుంది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి