తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Uttarakhand Destinations: దేవభూమి ఉత్తరాఖండ్ లో చూసి తీరాల్సిన ప్రదేశాలు..

Uttarakhand destinations: దేవభూమి ఉత్తరాఖండ్ లో చూసి తీరాల్సిన ప్రదేశాలు..

28 April 2023, 19:49 IST

పర్యాటకులు స్వర్గధామం ఉత్తరాఖండ్. హిమాలయ పర్వత పాదాన ఉన్న ఉత్తరాఖండ్ ను దేవ భూమి అని కూడా అంటారు. ఇక్కడి ప్రతి ప్రదేశం అద్భుతమైన అందాలతో అలరారుతుంటుంది.

పర్యాటకులు స్వర్గధామం ఉత్తరాఖండ్. హిమాలయ పర్వత పాదాన ఉన్న ఉత్తరాఖండ్ ను దేవ భూమి అని కూడా అంటారు. ఇక్కడి ప్రతి ప్రదేశం అద్భుతమైన అందాలతో అలరారుతుంటుంది.
Nainital: నైనితాల్. ఇది సరస్సుల పట్టణం. సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ప్రశాంతమైన సరస్సులు, ఆకుపచ్చని అడవులు, చుట్టూ హిమాలయాల అందాలు నైనితాల్ ప్రత్యేకత. నైని సరస్సులో బోటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి.
(1 / 6)
Nainital: నైనితాల్. ఇది సరస్సుల పట్టణం. సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ప్రశాంతమైన సరస్సులు, ఆకుపచ్చని అడవులు, చుట్టూ హిమాలయాల అందాలు నైనితాల్ ప్రత్యేకత. నైని సరస్సులో బోటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి.(Unsplash)
Valley of Flowers: ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఈ పూ లోయ (Valley of Flowers) ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన పూదోట ను సందర్శించడం గొప్ప అనుభూతి. అలాగే సిక్కుల పవిత్ర ఆలయం, హేమకుండ్ సాహిబ్ ను దర్శించడం మర్చిపోవద్దు.
(2 / 6)
Valley of Flowers: ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఈ పూ లోయ (Valley of Flowers) ఉంది. సహజసిద్ధంగా ఏర్పడిన పూదోట ను సందర్శించడం గొప్ప అనుభూతి. అలాగే సిక్కుల పవిత్ర ఆలయం, హేమకుండ్ సాహిబ్ ను దర్శించడం మర్చిపోవద్దు.(Instagram/@trekjunky_)
Auli: ఇది కూడా చమోలి జిల్లాలోనే ఉంది. స్కీయింగ్ కు బెస్ట్ డెస్టినేషన్. ఇక్కడి నుంచి హిమాలయ అందాలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 
(3 / 6)
Auli: ఇది కూడా చమోలి జిల్లాలోనే ఉంది. స్కీయింగ్ కు బెస్ట్ డెస్టినేషన్. ఇక్కడి నుంచి హిమాలయ అందాలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. (Unsplash)
Mussoorie: ఇది డెహ్రాడూన్ జిల్లాలో ఉంది. ముస్సోరి సివిల్ సర్వెంట్ల శిక్షణ కేంద్రంగా ఫేమస్. ఇక్కడి డూన్ వ్యాలీ, కెంప్టీ ఫాల్స్, గన్ హిల్ పాయింట్ చాలా ఫేమస్.
(4 / 6)
Mussoorie: ఇది డెహ్రాడూన్ జిల్లాలో ఉంది. ముస్సోరి సివిల్ సర్వెంట్ల శిక్షణ కేంద్రంగా ఫేమస్. ఇక్కడి డూన్ వ్యాలీ, కెంప్టీ ఫాల్స్, గన్ హిల్ పాయింట్ చాలా ఫేమస్.(Pexels)
Haridwar: హరిద్వార్. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. పర్యాటక కేంద్రం. హరిద్వార్ జిల్లాలో ఉంది. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, గంగా హారతి, ముఖ్యంగా హర్ కీ పౌరి ఘాట్ చూసి తీరాల్సినవి.
(5 / 6)
Haridwar: హరిద్వార్. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. పర్యాటక కేంద్రం. హరిద్వార్ జిల్లాలో ఉంది. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, గంగా హారతి, ముఖ్యంగా హర్ కీ పౌరి ఘాట్ చూసి తీరాల్సినవి.(Pexels)
వేసవిలో ఉత్తరాఖండ్ పర్యటన మరిచిపోలేని అనుభూతిని, గొప్ప అనుభవాలను, అద్భుతమైన ఆధ్యాత్మికత అందిస్తుంది.
(6 / 6)
వేసవిలో ఉత్తరాఖండ్ పర్యటన మరిచిపోలేని అనుభూతిని, గొప్ప అనుభవాలను, అద్భుతమైన ఆధ్యాత్మికత అందిస్తుంది.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి