Provident Fund: హోలీకి ముందు EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్ ?
12 March 2022, 7:44 IST
EPFO ఖాతాదారులకు హోలీకి ముందు గుడ్న్యూస్ అందనుందా? ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం గౌహతిలో ప్రారంభమైంది. ఇందులో, 2021-22కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఖరారు చేయబడుతుంది.అయితే ఈ ఏడాదికి గాను వడ్డీ రేటు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
EPFO ఖాతాదారులకు హోలీకి ముందు గుడ్న్యూస్ అందనుందా? ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రెండు రోజుల సమావేశం గౌహతిలో ప్రారంభమైంది. ఇందులో, 2021-22కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఖరారు చేయబడుతుంది.
అయితే ఈ ఏడాదికి గాను వడ్డీ రేటు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది