తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నిర్జల ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

నిర్జల ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం

27 May 2023, 14:35 IST

Nirjala ekadashi 2023: నిర్జల ఏకాదశి నాడు పూజ, దానాలకు సంబంధించిన కొన్ని విధులు ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. 

  • Nirjala ekadashi 2023: నిర్జల ఏకాదశి నాడు పూజ, దానాలకు సంబంధించిన కొన్ని విధులు ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. 
నిర్జల ఏకాదశి ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశిలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మి దేవీ కృపతో మీ ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభం తొలగిపోయి ఉపాధి వ్యాపార పురోగతి సాధిస్తారు.
(1 / 7)

నిర్జల ఏకాదశి ఉపవాసం, దాన ధర్మాలకు చాలా విశిష్టత ఉంది. లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిర్జల ఏకాదశి నాడు మీరు చేయగలిగే కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
(2 / 7)

నిర్జల ఏకాదశి నాడు అశ్వత్థ (రావి) వృక్షాన్ని పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఈ రోజున రావి చెట్టు అడుగున పాలు కలిపిన నీటిని సమర్పించి, ధూప దీపం వెలిగించి అశ్వథ్ వృక్షానికి పూజ చేయండి. ఇది మీ సంపదను పెంచుతుంది. మా లక్ష్మి కూడా మీ ఇంట్లో నివసిస్తుంది.
(3 / 7)

నిర్జల ఏకాదశి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు వస్త్రంలో ఏడు పైసలు చుట్టి, పసుపుతో ఏడు ముడులు వేసి లక్ష్మిదేవీ పూజ చేయండి. పూజ తర్వాత మీ సంపద ఉన్న చోుట పసుపు వస్త్రాన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. 
(4 / 7)

నిర్జల ఏకాదశి రోజున, ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఈ మంత్రాన్ని 5 సార్లు అరచేతులను చూస్తూ జపించండి. “కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం” అనే మంత్రం చదవండి. ఇది మిమ్మల్ని ఒత్తిడి లేకుండా చేస్తుంది. మీ ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది.
(5 / 7)

తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున తులసిని పూజించడం వలన తల్లి లక్ష్మి కూడా సంతోషిస్తుంది. నిర్జల ఏకాదశి రోజున స్నానం చేసి తులసిమాతకు పచ్చి పాలను సమర్పించండి. తులసి మొక్క తేమగా ఉండే వేసవి కాలంలో ఈ రెమెడీని చేయండి. దీనితో పాటు తల్లి లక్ష్మి కూడా ఈ పరిహారంతో సంతోషిస్తుంది.
(6 / 7)

నిర్జల ఏకాదశి నాడు జలదానం చేయడం మహాదానంగా పరిగణిస్తారు.. మీరు ఆలయంలో కూడా షర్బత్ పంపిణీ చేయవచ్చు. ఈ పరిహారం ఒక వైపు మా లక్ష్మి, శ్రీ హరి విష్ణులను సంతోషపరుస్తుంది, మరోవైపు కుండలిలోని చంద్ర దోషం కూడా తొలగిపోతుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి