తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మీరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారా? అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కవ!

మీరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారా? అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కవ!

22 May 2022, 18:01 IST

చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు.  శరీరంలో వీటికి సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. తొందరగా చికిత్స తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు.

  • చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు.  శరీరంలో వీటికి సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. తొందరగా చికిత్స తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే తొందరగా వైద్యులను సంప్రదించాలి.
(1 / 6)
ఈ రోజుల్లో చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే తొందరగా వైద్యులను సంప్రదించాలి.(HT)
మూత్రాశయ వ్యాధితో బాధపడేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల, మూత్రాశయ సమస్యలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలి.
(2 / 6)
మూత్రాశయ వ్యాధితో బాధపడేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల, మూత్రాశయ సమస్యలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలి.(HT)
ముఖ్యంగా మూత్రంలో రక్తం వస్తున్నట్లైతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను వైద్య భాషలో హెమటూరియా అని అంటారు.
(3 / 6)
ముఖ్యంగా మూత్రంలో రక్తం వస్తున్నట్లైతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను వైద్య భాషలో హెమటూరియా అని అంటారు.(HT)
కొంతమందికి మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉంటుంది లేదా మూత్ర విసర్జన ఎక్కువ ఉండదు. అలాంటి వారు వైద్యుల సలహా మేరకు వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
(4 / 6)
కొంతమందికి మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉంటుంది లేదా మూత్ర విసర్జన ఎక్కువ ఉండదు. అలాంటి వారు వైద్యుల సలహా మేరకు వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.(HT)
మూత్రాశయ వ్యాధి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా వెన్నునొప్పి, కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.
(5 / 6)
మూత్రాశయ వ్యాధి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా వెన్నునొప్పి, కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.(HT)
చాలా మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేస్తే ఈ సమస్య తగ్గుతుందని వైద్యులు అంటున్నారు
(6 / 6)
చాలా మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేస్తే ఈ సమస్య తగ్గుతుందని వైద్యులు అంటున్నారు(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి