తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diy Hair Mask । జుట్టు దట్టంగా పెరగాలంటే, ఈ రకమైన కొబ్బరినూనె హెయిర్ మాస్క్ అప్లై చేయండి!

DIY Hair Mask । జుట్టు దట్టంగా పెరగాలంటే, ఈ రకమైన కొబ్బరినూనె హెయిర్ మాస్క్ అప్లై చేయండి!

18 January 2023, 22:50 IST

DIY Hair Mask: మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నెలలో కనీసం రెండు రోజులైనా బయటి నుంచి పోషకాలు ఇవ్వండి. కొబ్బరి నూనెతో ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. దీనితో త్వరలోనే మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉండటాన్ని చూస్తారు. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.

  • DIY Hair Mask: మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నెలలో కనీసం రెండు రోజులైనా బయటి నుంచి పోషకాలు ఇవ్వండి. కొబ్బరి నూనెతో ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. దీనితో త్వరలోనే మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉండటాన్ని చూస్తారు. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టును సరిగ్గా చూసుకోకపోతే, అది రఫ్ లేదా డ్రైగా మారడమే కాకుండా,  జుట్టు పెరగడం ఆగిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ DIY హెయిర్ మాస్క్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(1 / 5)
జుట్టును సరిగ్గా చూసుకోకపోతే, అది రఫ్ లేదా డ్రైగా మారడమే కాకుండా,  జుట్టు పెరగడం ఆగిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ DIY హెయిర్ మాస్క్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.(Pixabay)
 హెయిర్ మాస్క్ తయారీకి కావలసినవి:  2 టేబుల్ స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె, 1 స్కూప్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు, 1 విటమిన్ ఇ క్యాప్సూల్. ఈ పదార్థాలను ఒక గిన్నెలో కలపండి. స్కాల్ప్‌పై , హెయిర్‌లైన్‌తో పాటు చివరల వరకు సమానంగా అప్లై చేయండి.
(2 / 5)
 హెయిర్ మాస్క్ తయారీకి కావలసినవి:  2 టేబుల్ స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె, 1 స్కూప్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు, 1 విటమిన్ ఇ క్యాప్సూల్. ఈ పదార్థాలను ఒక గిన్నెలో కలపండి. స్కాల్ప్‌పై , హెయిర్‌లైన్‌తో పాటు చివరల వరకు సమానంగా అప్లై చేయండి.(Unsplash)
ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఒకసారి ఆవిరి పట్టడం మంచిది. టవల్‌ను వేడి నీటిలో ముంచి మీ జుట్టు చుట్టూ చుట్టండి. ఆవిరి పట్టిన తర్వాత, మీ చేతులతో తేలికగా నొక్కుతూ  మసాజ్ చేయండి.
(3 / 5)
ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఒకసారి ఆవిరి పట్టడం మంచిది. టవల్‌ను వేడి నీటిలో ముంచి మీ జుట్టు చుట్టూ చుట్టండి. ఆవిరి పట్టిన తర్వాత, మీ చేతులతో తేలికగా నొక్కుతూ  మసాజ్ చేయండి.(Pixabay)
ఇప్పుడు మీ జుట్టును సహజమైన షాంపూతో కడగాలి. ఎలాంటి కండీషనర్‌ను ఉపయోగించకుండా ఈ ప్యాక్‌ని ఉపయోగించండి.
(4 / 5)
ఇప్పుడు మీ జుట్టును సహజమైన షాంపూతో కడగాలి. ఎలాంటి కండీషనర్‌ను ఉపయోగించకుండా ఈ ప్యాక్‌ని ఉపయోగించండి.(Freepik)
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పకుండా పాటించండి. తడి జుట్టుతో బయటకు వెళ్లవద్దు. ఇది జుట్టుతో ఎక్కువ ధూళిని బంధిస్తుంది. స్ట్రెయిట్‌నర్‌లు లేదా రంగులు వంటి ఎక్కువ తాపన ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. చలికాలంలో వేడి నీళ్లలో జుట్టు కడుక్కోవడం వల్ల కూడా జుట్టు ఆరిపోతుంది. అలాగే, కాటన్ తలగడలకు బదులుగా సిల్క్ పిల్లోకేసులు ఉపయోగించండి. కాటన్ తరచుగా జుట్టు నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది.
(5 / 5)
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పకుండా పాటించండి. తడి జుట్టుతో బయటకు వెళ్లవద్దు. ఇది జుట్టుతో ఎక్కువ ధూళిని బంధిస్తుంది. స్ట్రెయిట్‌నర్‌లు లేదా రంగులు వంటి ఎక్కువ తాపన ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. చలికాలంలో వేడి నీళ్లలో జుట్టు కడుక్కోవడం వల్ల కూడా జుట్టు ఆరిపోతుంది. అలాగే, కాటన్ తలగడలకు బదులుగా సిల్క్ పిల్లోకేసులు ఉపయోగించండి. కాటన్ తరచుగా జుట్టు నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి