తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Different Routines To Have In Every Day Life

Routines for life: ఈ పనులకీ ఓ రొటీన్ ఉండాల్సిందే..

17 May 2023, 16:17 IST

Routines for life: ప్రతి పనికీ ఒక పద్ధతి ఉండాలి. ఒకరోజులోనో, వారంలోనో చేయాల్సిన కొన్ని పనులకు రొటీన్ ఉండటం తప్పనిసరి. అవేంటో చూడండి. 

Routines for life: ప్రతి పనికీ ఒక పద్ధతి ఉండాలి. ఒకరోజులోనో, వారంలోనో చేయాల్సిన కొన్ని పనులకు రొటీన్ ఉండటం తప్పనిసరి. అవేంటో చూడండి. 
వివిధ పనులకు వివిధ ప్రణాళికలు, రొటీన్లు ఫాలో అవుతాం. దానివల్ల పనులు సులువవుతాయి. ఒక రోజును ముందుగానే ప్రణాళిక  వేసుకోవచ్చు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. మీ ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందుకే కొన్ని పనులకు తప్పకుండా ఒక రొటీన్ ఉండాలి. 
(1 / 7)
వివిధ పనులకు వివిధ ప్రణాళికలు, రొటీన్లు ఫాలో అవుతాం. దానివల్ల పనులు సులువవుతాయి. ఒక రోజును ముందుగానే ప్రణాళిక  వేసుకోవచ్చు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. మీ ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందుకే కొన్ని పనులకు తప్పకుండా ఒక రొటీన్ ఉండాలి. (Unsplash)
ప్రత్యేక రొటీన్: స్నేహితులను కలవడానికి వారానికి ఒకసారి, లేదా దగ్గర్లో ఉన్న స్నేహితుల్ని కలవడానికి రోజులో కొంతసమయం కేటాయించుకోవాలి. మీకిష్టమైన వాళ్లకు మీకూ దూరం పెరగకుండా చేస్తుందిది.
(2 / 7)
ప్రత్యేక రొటీన్: స్నేహితులను కలవడానికి వారానికి ఒకసారి, లేదా దగ్గర్లో ఉన్న స్నేహితుల్ని కలవడానికి రోజులో కొంతసమయం కేటాయించుకోవాలి. మీకిష్టమైన వాళ్లకు మీకూ దూరం పెరగకుండా చేస్తుందిది.(Unsplash)
హెల్త్ కేర్ రొటీన్: క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ దీనికోసం కూడా నెలకో, ఆరు నెలలకో ఒక రొటీన్ ఏర్పర్చుకోవాలి. 
(3 / 7)
హెల్త్ కేర్ రొటీన్: క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ దీనికోసం కూడా నెలకో, ఆరు నెలలకో ఒక రొటీన్ ఏర్పర్చుకోవాలి. (Unsplash)
పర్సనల్ రొటీన్:  ఏ పనీ లేకుండా ఖాళీగా కాస్త సమయం గడపాలి. మీ గురించి మీరు ఆలోచిస్తూ మీకోసం మీరు వెచ్చించుకునే ముఖ్యమైన సమయం ఇది. 
(4 / 7)
పర్సనల్ రొటీన్:  ఏ పనీ లేకుండా ఖాళీగా కాస్త సమయం గడపాలి. మీ గురించి మీరు ఆలోచిస్తూ మీకోసం మీరు వెచ్చించుకునే ముఖ్యమైన సమయం ఇది. (Unsplash)
వ్యాయామం రొటీన్: శారీరక కసరత్తులు చేయడానికి, జిమ్ కి లేదా యోగా చేయడానికి ఒక రొటీన్ ఉండాలి. ఇది మీ ఆరోగ్యం కోసం మీరు పెట్టుకోవాల్సిన తప్పనిసరి రొటీన్. 
(5 / 7)
వ్యాయామం రొటీన్: శారీరక కసరత్తులు చేయడానికి, జిమ్ కి లేదా యోగా చేయడానికి ఒక రొటీన్ ఉండాలి. ఇది మీ ఆరోగ్యం కోసం మీరు పెట్టుకోవాల్సిన తప్పనిసరి రొటీన్. (Unsplash)
రోజటి ప్రణాళిక: ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకోవాలి. ఆహారం, పని, నిద్ర విషయంతో ఇది తప్పకుండా పాటించాలి. 
(6 / 7)
రోజటి ప్రణాళిక: ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకోవాలి. ఆహారం, పని, నిద్ర విషయంతో ఇది తప్పకుండా పాటించాలి. (Unsplash)
రెస్ట్ రోటీన్: సరిగ్గా నిద్రపోడానికీ, కాస్త సేద తీరడానికి ఒక సమయం ఉండాలి. మీ మనసు, శరీరం సాంత్వన పొందేలాగా ఒక సమయం కేటాయించుకోండి. 
(7 / 7)
రెస్ట్ రోటీన్: సరిగ్గా నిద్రపోడానికీ, కాస్త సేద తీరడానికి ఒక సమయం ఉండాలి. మీ మనసు, శరీరం సాంత్వన పొందేలాగా ఒక సమయం కేటాయించుకోండి. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి