CBD oil Benefits । గంజాయి నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో, తెలిస్తే ఆశ్చర్యపోతారు!
15 February 2023, 17:04 IST
Cannabidiol or CBD oil Benefits: కేన్నబిడియోల్ అనేది కేన్నాబీస్ సాటివా మొక్క లేదా గంజాయి మొక్కలో కనిపించే రసాయన సమ్మేళనం. దీనినే CBD అని కూడా పిలుస్తారు. దీనిని హెర్బల్ అయిల్ తయారీలో వినియోగిస్తారు. ఈ గంజాయి నూనెతో ప్రయోజనాలు చూడండి.
- Cannabidiol or CBD oil Benefits: కేన్నబిడియోల్ అనేది కేన్నాబీస్ సాటివా మొక్క లేదా గంజాయి మొక్కలో కనిపించే రసాయన సమ్మేళనం. దీనినే CBD అని కూడా పిలుస్తారు. దీనిని హెర్బల్ అయిల్ తయారీలో వినియోగిస్తారు. ఈ గంజాయి నూనెతో ప్రయోజనాలు చూడండి.