Dhamki Pre Release Event: నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి ధమ్కీ సినిమా తీశా - విశ్వక్ సేన్
18 March 2023, 9:21 IST
Dhamki Pre Release Event: విశ్వక్సేన్ హీరోగా నటించిన ధమ్మీ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.