తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cyclone Biparjoy : మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్జాయ్​ తుపాను..

Cyclone Biparjoy : మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్జాయ్​ తుపాను..

09 June 2023, 13:48 IST

Cyclone Biparjoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్​ తుపాను.. 36 గంటల్లో మరింత తీవ్రమవుతుందని ఐఎండీ వెల్లడించింది. చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకు అల్ట్​ జారీ చేసింది.

  • Cyclone Biparjoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్​ తుపాను.. 36 గంటల్లో మరింత తీవ్రమవుతుందని ఐఎండీ వెల్లడించింది. చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకు అల్ట్​ జారీ చేసింది.
బిపర్జాయ్​ తుపాను.. ఉత్తర- వాయువ్యంవైపు మరో రెండు రోజుల పాటు ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడించింది.
(1 / 5)
బిపర్జాయ్​ తుపాను.. ఉత్తర- వాయువ్యంవైపు మరో రెండు రోజుల పాటు ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడించింది.(Representative Image (File Photo))
ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు, పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరం కేంద్రీకృతమైంది.
(2 / 5)
ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు, పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరం కేంద్రీకృతమైంది.(PTI)
ఫలితంగా పశ్చిమ తీరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
(3 / 5)
ఫలితంగా పశ్చిమ తీరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.(PTI)
అరేబియా సముద్రంలో తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ అలర్ట్​ చేసింది.
(4 / 5)
అరేబియా సముద్రంలో తుపాను కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ అలర్ట్​ చేసింది.(ANI)
ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి తిరిగివచ్చేయాలని హెచ్చరించింది. మరోవైపు నేరుతి రుతపవనాల రాకతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి.
(5 / 5)
ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి తిరిగివచ్చేయాలని హెచ్చరించింది. మరోవైపు నేరుతి రుతపవనాల రాకతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి