Dhoni Emotional : ధోనీని ఇంత ఎమోషనల్గా ఎప్పుడూ చూడలేదు.. బెస్ట్ మూమెంట్
30 May 2023, 11:05 IST
MS Dhoni lifts Ravindra Jadeja : ఐపీఎల్ లో గుజరాత్ పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విజయం సాధించింది. అయితె మ్యాచ్ గెలిచిన తర్వాత.. ఎప్పుడూ లేని విధంగా మిస్టర్ కూల్ ఎమోషనల్ అయ్యాడు. రవీంద్ర జడేజాను ఎత్తుకున్నాడు.
- MS Dhoni lifts Ravindra Jadeja : ఐపీఎల్ లో గుజరాత్ పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విజయం సాధించింది. అయితె మ్యాచ్ గెలిచిన తర్వాత.. ఎప్పుడూ లేని విధంగా మిస్టర్ కూల్ ఎమోషనల్ అయ్యాడు. రవీంద్ర జడేజాను ఎత్తుకున్నాడు.