IPL 2023 Final : అమ్మో ఈ ఆటగాళ్లతో కష్టం.. గేమ్ ఛేంజింగ్ ప్లేయర్స్
28 May 2023, 8:53 IST
IPL 2023 Final : ఐపీఎల్ 2023 ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మే 28) జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పలువురు ఆటగాళ్లు చాలా కీలకం. ఒక్కసారిగా ఆటను మెుత్తం మార్చేయగలరు.
- IPL 2023 Final : ఐపీఎల్ 2023 ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మే 28) జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పలువురు ఆటగాళ్లు చాలా కీలకం. ఒక్కసారిగా ఆటను మెుత్తం మార్చేయగలరు.