తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cooling Infused Water Recipes You Have To Try This Summer For Hydration And Beating The Heat

Infused water recipes: నీటిలో ఇవి కలిపేయండి.. రుచీ, ఆరోగ్యం..

28 May 2023, 18:20 IST

Infused water recipes: మామూలు నీళ్లను పోషక భరితం చేస్తే బాగుంటుంది కదూ. రుచి పెంచి ఆరోగ్యం ఇచ్చే ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఒకసారి ప్రయత్నించండి.  

Infused water recipes: మామూలు నీళ్లను పోషక భరితం చేస్తే బాగుంటుంది కదూ. రుచి పెంచి ఆరోగ్యం ఇచ్చే ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఒకసారి ప్రయత్నించండి.  
Infused water is a fantastic way to enhance the taste of plain water while staying hydrated. Not only does infused water provide a flavorful alternative to sugary drinks, but it also offers numerous benefits. It encourages increased water intake, as the added flavours make it more enjoyable. These seven recipes feature a range of flavours, from refreshing citrus to fruity blends and herbal combinations. So, get ready to create a delightful and healthy beverage that keeps you hydrated throughout the day. Remember to adjust the ingredients according to your taste preferences and the size of the pitcher. 
(1 / 7)
Infused water is a fantastic way to enhance the taste of plain water while staying hydrated. Not only does infused water provide a flavorful alternative to sugary drinks, but it also offers numerous benefits. It encourages increased water intake, as the added flavours make it more enjoyable. These seven recipes feature a range of flavours, from refreshing citrus to fruity blends and herbal combinations. So, get ready to create a delightful and healthy beverage that keeps you hydrated throughout the day. Remember to adjust the ingredients according to your taste preferences and the size of the pitcher. (Pexels)
సిట్రస్ స్ప్లాష్:  1 నిమ్మకాయ (ముక్కలుగా చేసి), 1 నారింజ (ముక్కలుగా చేసి), కొన్ని తాజా పుదీనా ఆకులు దీనికి అవసరం. పుదీనా ఆకులతో పాటు నిమ్మ, నారింజ ముక్కలను ఒక నీటి సీసాలో కలపండి. తాగే ముందు కనీసం 1 గంట పాటు ఈ నీటిని అలా వదిలేయండి. 
(2 / 7)
సిట్రస్ స్ప్లాష్:  1 నిమ్మకాయ (ముక్కలుగా చేసి), 1 నారింజ (ముక్కలుగా చేసి), కొన్ని తాజా పుదీనా ఆకులు దీనికి అవసరం. పుదీనా ఆకులతో పాటు నిమ్మ, నారింజ ముక్కలను ఒక నీటి సీసాలో కలపండి. తాగే ముందు కనీసం 1 గంట పాటు ఈ నీటిని అలా వదిలేయండి. (Pexels)
కీరదోస, పుదీనా రిఫ్రెషర్: 1 కీరదోసకాయ (ముక్కలుగా చేసి), కొన్ని తాజా పుదీనా ఆకులను తీసుకోండి. దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను ఒక సీసా నీటిలో ఉంచండి. తాగేముందు కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టండి. 
(3 / 7)
కీరదోస, పుదీనా రిఫ్రెషర్: 1 కీరదోసకాయ (ముక్కలుగా చేసి), కొన్ని తాజా పుదీనా ఆకులను తీసుకోండి. దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను ఒక సీసా నీటిలో ఉంచండి. తాగేముందు కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టండి. (Pexels)
బెర్రీ బ్లాస్ట్: సగం కప్పు స్ట్రాబెర్రీలు (ముక్కలుగా చేసి), సగం కప్పు బ్లూ బెర్రీస్, సగం కప్పు రాస్ప్ బెర్రీలు ఒక వాటర్ బాలిల్ లో కలపండి. కొన్ని గంటలు లేదా రాత్రిపూట ఫ్రిజ్ లో ఉంచి తాగండి. 
(4 / 7)
బెర్రీ బ్లాస్ట్: సగం కప్పు స్ట్రాబెర్రీలు (ముక్కలుగా చేసి), సగం కప్పు బ్లూ బెర్రీస్, సగం కప్పు రాస్ప్ బెర్రీలు ఒక వాటర్ బాలిల్ లో కలపండి. కొన్ని గంటలు లేదా రాత్రిపూట ఫ్రిజ్ లో ఉంచి తాగండి. (Pexels)
పుచ్చకాయ లైమ్ ట్విస్ట్: 2 కప్పుల పుచ్చకాయ (పెద్ద ముక్కలు), 1 నిమ్మకాయ (ముక్కలుగా చేసి), కొన్ని తాజా తులసి ఆకులని తీసుకోండి. పుచ్చకాయ ముక్కలు, తులసి ఆకులను నీళ్లలో వేసి రెండు గంటల పాటు అలా వదిలేసి తాగండి. 
(5 / 7)
పుచ్చకాయ లైమ్ ట్విస్ట్: 2 కప్పుల పుచ్చకాయ (పెద్ద ముక్కలు), 1 నిమ్మకాయ (ముక్కలుగా చేసి), కొన్ని తాజా తులసి ఆకులని తీసుకోండి. పుచ్చకాయ ముక్కలు, తులసి ఆకులను నీళ్లలో వేసి రెండు గంటల పాటు అలా వదిలేసి తాగండి. (Pexels)
పైనాపిల్ కొబ్బరి నీళ్లు: ఒక  బాటిల్  నీటిలో 1 కప్పు పైనాపిల్ ముక్కలు, ½ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి తాగితే వేడి నుంచి చాలా ఉపశమనం. 
(6 / 7)
పైనాపిల్ కొబ్బరి నీళ్లు: ఒక  బాటిల్  నీటిలో 1 కప్పు పైనాపిల్ ముక్కలు, ½ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి తాగితే వేడి నుంచి చాలా ఉపశమనం. (Pexels)
జింజర్ లెమన్ జెస్ట్: ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేయడానికి  1 నిమ్మకాయ (ముక్కలుగా చేసి), 1 టేబుల్ స్పూన్ తాజాగా తురిమిన అల్లం అవసరం. నిమ్మకాయ ముక్కలు మరియు తురిమిన అల్లం ఒక నీటి సీసాలో వేసుకోండి. తాగే ముందు కనీసం 1 గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. 
(7 / 7)
జింజర్ లెమన్ జెస్ట్: ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేయడానికి  1 నిమ్మకాయ (ముక్కలుగా చేసి), 1 టేబుల్ స్పూన్ తాజాగా తురిమిన అల్లం అవసరం. నిమ్మకాయ ముక్కలు మరియు తురిమిన అల్లం ఒక నీటి సీసాలో వేసుకోండి. తాగే ముందు కనీసం 1 గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. (Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి