తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Chiranjeevi God Father Success Meet Photos

GodFather Success Meet: గాడ్‌ఫాద‌ర్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌

09 October 2022, 12:34 IST

GodFather Success Meet: చిరంజీవి హీరోగా న‌టించిన గాడ్‌ఫాద‌ర్ సినిమా స‌క్సెస్‌మీట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో చిరంజీవి, స‌త్య‌దేవ్‌, డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా, దివి, స‌ర్వ‌ధామ‌న్ బెన‌ర్జీతో పాటు సినిమా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ స‌క్సెస్‌మీట్‌లో ఇంద్ర‌, ఠాగూర్ త‌ర్వాత త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా గాడ్‌ఫాద‌ర్ సినిమా నిలిచింద‌ని చిరంజీవి తెలిపారు. స‌క్సెస్ కేక్‌ను క‌ట్ చిరంజీవి క‌ట్ చేశారు.

గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్‌మీట్‌లో చిరంజీవి
(1 / 6)
గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్‌మీట్‌లో చిరంజీవి
స‌క్సెస్‌మీట్‌లో స‌త్య‌దేవ్‌కు కేక్ తినిపిస్తున్న చిరంజీవి
(2 / 6)
స‌క్సెస్‌మీట్‌లో స‌త్య‌దేవ్‌కు కేక్ తినిపిస్తున్న చిరంజీవి
ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజాతో చిరంజీవి
(3 / 6)
ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజాతో చిరంజీవి(Twitter)
చిత్ర యూనిట్‌తో క‌లిసి కేక్ క‌ట్ చేస్తున్న చిరంజీవి
(4 / 6)
చిత్ర యూనిట్‌తో క‌లిసి కేక్ క‌ట్ చేస్తున్న చిరంజీవి
స‌క్సెస్‌మీట్‌లో మాట్లాడుతున్న న‌టి దివి
(5 / 6)
స‌క్సెస్‌మీట్‌లో మాట్లాడుతున్న న‌టి దివి
ఎన్వీప్ర‌సాద్‌, చిరంజీవి, స‌త్య‌దేవ్‌, మోహ‌న్‌రాజా
(6 / 6)
ఎన్వీప్ర‌సాద్‌, చిరంజీవి, స‌త్య‌దేవ్‌, మోహ‌న్‌రాజా

    ఆర్టికల్ షేర్ చేయండి