తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Greek Yogurt Benefits । సాదా పెరుగుతో పోలిస్తే గ్రీక్ యోగర్ట్ తినడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు!

Greek Yogurt Benefits । సాదా పెరుగుతో పోలిస్తే గ్రీక్ యోగర్ట్ తినడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు!

22 February 2023, 12:52 IST

Greek Yogurt Benefits: గ్రీక్ యోగర్ట్ లేదా హంగ్ కర్డ్ అనేది ఘనీకరించిన పెరుగు. ఇది ప్రోబయోటిక్స్ తో నిండుగా ఉంటుంది. ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువ ఉంటాయి, కొవ్వు, కార్బ్స్ తక్కువ ఉంటాయి. దీని ప్రయోజనాలు చూడండి.

  • Greek Yogurt Benefits: గ్రీక్ యోగర్ట్ లేదా హంగ్ కర్డ్ అనేది ఘనీకరించిన పెరుగు. ఇది ప్రోబయోటిక్స్ తో నిండుగా ఉంటుంది. ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువ ఉంటాయి, కొవ్వు, కార్బ్స్ తక్కువ ఉంటాయి. దీని ప్రయోజనాలు చూడండి.
గ్రీక్ యోగర్ట్ ఒక మంచి పోషకాహారం,  దీనిని వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్ లో సుమారు 10-12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
(1 / 6)
గ్రీక్ యోగర్ట్ ఒక మంచి పోషకాహారం,  దీనిని వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్ లో సుమారు 10-12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.(Unsplash)
 తక్కువ కొవ్వు: గ్రీక్ యోగర్ట్ లో  సాధారణ పెరుగు కంటే తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. 100 గ్రాములకు 0.5 గ్రాముల కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. దీనిని తక్కువ కేలరీ ఫుడ్స్ తయారీలలో ఉపయోగించవచ్చు.   
(2 / 6)
 తక్కువ కొవ్వు: గ్రీక్ యోగర్ట్ లో  సాధారణ పెరుగు కంటే తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. 100 గ్రాములకు 0.5 గ్రాముల కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. దీనిని తక్కువ కేలరీ ఫుడ్స్ తయారీలలో ఉపయోగించవచ్చు.   (Unsplash)
కాల్షియం పుష్కలంగా ఉంటుంది: గ్రీక్ యోగర్ట్ లో కాల్షియం ఎక్కువ ఉంటుంది.   బలమైన ఎముకలు, దంతాలకు ఇది అవసరం. 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్ లో దాదాపు 150-200 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 
(3 / 6)
కాల్షియం పుష్కలంగా ఉంటుంది: గ్రీక్ యోగర్ట్ లో కాల్షియం ఎక్కువ ఉంటుంది.   బలమైన ఎముకలు, దంతాలకు ఇది అవసరం. 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్ లో దాదాపు 150-200 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. (Unsplash)
ప్రోబయోటిక్‌లను కలిగి ఉంటుంది: సాధారణ పెరుగుతో పోలిస్తే  గ్రీక్ యోగర్ట్ లో చురుకైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
(4 / 6)
ప్రోబయోటిక్‌లను కలిగి ఉంటుంది: సాధారణ పెరుగుతో పోలిస్తే  గ్రీక్ యోగర్ట్ లో చురుకైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.(Unsplash)
తక్కువ కార్బోహైడ్రేట్లు: గ్రీక్ యోగర్ట్  అనేది తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం,100 గ్రాములకి 4 గ్రాముల కంటే తక్కువ కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది,  బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.
(5 / 6)
తక్కువ కార్బోహైడ్రేట్లు: గ్రీక్ యోగర్ట్  అనేది తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం,100 గ్రాములకి 4 గ్రాముల కంటే తక్కువ కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది,  బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.(Unsplash)
గ్రీక్ యోగర్ట్ ను డిప్‌లు, డ్రెస్సింగ్‌లు, స్మూతీలు,  డెజర్ట్‌లతో సహా వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. ఇది వాటి రుచిని, పోషక విలువలను పెంచుతుంది. 
(6 / 6)
గ్రీక్ యోగర్ట్ ను డిప్‌లు, డ్రెస్సింగ్‌లు, స్మూతీలు,  డెజర్ట్‌లతో సహా వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు. ఇది వాటి రుచిని, పోషక విలువలను పెంచుతుంది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి