తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sesame Seeds Benefits: నువ్వులలో పోషకాలు బోలెడు.. రోజూ తింటే ఎన్నో లాభాలు!

Sesame Seeds Benefits: నువ్వులలో పోషకాలు బోలెడు.. రోజూ తింటే ఎన్నో లాభాలు!

03 May 2023, 18:16 IST

Sesame Seeds Health Benefits: నువ్వులలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. మరిన్ని ప్రయోజనాలు చూడండి.

  • Sesame Seeds Health Benefits: నువ్వులలో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. మరిన్ని ప్రయోజనాలు చూడండి.
సాధారణంగా మనం నువ్వులను ఆహార పదార్థాలను అలంకరించడానికి చల్లుకుంటాం, పొడిగా చేసి కూరల్లో వాడతాం. నేరుగా తిన్నాకూడా మంచివే.  నువ్వుల ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వివరించారు. 
(1 / 6)
సాధారణంగా మనం నువ్వులను ఆహార పదార్థాలను అలంకరించడానికి చల్లుకుంటాం, పొడిగా చేసి కూరల్లో వాడతాం. నేరుగా తిన్నాకూడా మంచివే.  నువ్వుల ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ వివరించారు. (Unsplash)
నువ్వులలో ప్రోటీన్లు నిండుగా ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, బరువు నియంత్రణలో సహాయపడతాయి. 
(2 / 6)
నువ్వులలో ప్రోటీన్లు నిండుగా ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, బరువు నియంత్రణలో సహాయపడతాయి. (Unsplash)
నువ్వులలో మెథియోనిన్,  ట్రిప్టోఫాన్ ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. 
(3 / 6)
నువ్వులలో మెథియోనిన్,  ట్రిప్టోఫాన్ ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. (Unsplash)
నల్ల నువ్వులు, ఎరుపు నువ్వులలో ఇనుము పోషకం ఉంటుంది.  తెల్ల నువ్వులలో  కాల్షియం ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో నువ్వులు మీకు మేలు చేస్తాయి.   
(4 / 6)
నల్ల నువ్వులు, ఎరుపు నువ్వులలో ఇనుము పోషకం ఉంటుంది.  తెల్ల నువ్వులలో  కాల్షియం ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో నువ్వులు మీకు మేలు చేస్తాయి.   (Unsplash)
నువ్వులలో లెసిథిన్ ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ,  పాలిచ్చే తల్లులలో పాల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
(5 / 6)
నువ్వులలో లెసిథిన్ ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ,  పాలిచ్చే తల్లులలో పాల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. (Unsplash)
రోజూవారీ ఆహారంలో నువ్వులను ఏదో ఒక రూపంలో తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 
(6 / 6)
రోజూవారీ ఆహారంలో నువ్వులను ఏదో ఒక రూపంలో తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి