తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Bollywood Celebrities Leave For Vacation Amid New Year

Bollywood New Year Vacations: హాలీడేకు పయనమైన బాలీవుడ్.. వెకేషన్‌లో నూతన సంవత్సర వేడుకలు

29 December 2022, 14:08 IST

Bollywood New Year Vacations: హాలీడేకు తరచూ వెళ్లేవారిలో బాలీవుడ్ ప్రముఖులు ముందు వరుసలో ఉంటారు. అందులోనూ కొత్త సంవత్సరం రాకతో బాలీవుడ్ ప్రముఖుల చాలా మంది వెకేషన్‌కు పయనమయ్యారు. వీరిలో ఆలియా భట్ నుంచి కియారా అద్వానీ, మలైకా అరోరా వరకు పెద్ద లిస్టే ఉంది.

  • Bollywood New Year Vacations: హాలీడేకు తరచూ వెళ్లేవారిలో బాలీవుడ్ ప్రముఖులు ముందు వరుసలో ఉంటారు. అందులోనూ కొత్త సంవత్సరం రాకతో బాలీవుడ్ ప్రముఖుల చాలా మంది వెకేషన్‌కు పయనమయ్యారు. వీరిలో ఆలియా భట్ నుంచి కియారా అద్వానీ, మలైకా అరోరా వరకు పెద్ద లిస్టే ఉంది.
Rumoured couple Sidharth Malhotra and Kiara Advani were spotted entering the Mumbai airport one after the other. The two left together for their New Year vacation amid rumours of them planning to tie the knot in January next year. (Varinder Chawla)
(1 / 8)

షారుఖ్-గౌరీ దంపతులు వారి చిన్న కుమారుడితో అబ్రమ్ ఖాన్ బుధవారం సాయంత్రం ముంబయి రెస్టారెంటులో కనిపించారు. దీన్ని బట్టి తల్లిదండ్రులతో కలిసి అతడు వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
(2 / 8)

బుధవారం సాయంత్రం బాలీవుడ్ దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో రష్మికా మందన్నా కనిపించారు. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్‌బై చివరిగా కనిపించారు.
(3 / 8)

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హాలిడేస్‌కు బయల్దేరింది. 
(4 / 8)
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హాలిడేస్‌కు బయల్దేరింది. 
ఆలియా భట్ గురువారం యోగా స్టూడియోలో సోదరి షాహీన్ భట్‌తో కలిసి కనిపించింది. నవంబరులో తన కూతురు రాహా పుట్టిన తర్వాత ఆలియా యోగా సెంటర్‌లో క్రమం తప్పకుండా కనిపిస్తుంది.
(5 / 8)

కరిష్మా కపూర్ కూడా తన కుమారుడు కియాన్ రాజ్ కపూర్‌తో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించింది.
(6 / 8)

మనోజ్ బాజ్‌పాయ్ కూడా కొత్త ఏడాది వెకేషన్ కోసం ఫ్యామిలీతో బయల్దేరారు. 
(7 / 8)
మనోజ్ బాజ్‌పాయ్ కూడా కొత్త ఏడాది వెకేషన్ కోసం ఫ్యామిలీతో బయల్దేరారు. 
తమన్నా భాటియా ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం బబ్లీ బౌన్సర్‌లో కనిపించింది. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి