తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor In Saree: కాంజీవరం చీరలో కళ్లు తిప్పుకోనివ్వని జాన్వీ.. కాలాన్ని స్తంభింపజేసిన బ్యూటీ..!

Janhvi Kapoor In Saree: కాంజీవరం చీరలో కళ్లు తిప్పుకోనివ్వని జాన్వీ.. కాలాన్ని స్తంభింపజేసిన బ్యూటీ..!

03 November 2022, 17:05 IST

Janhvi Kapoor Cute in Saree: జాన్వీ కపూర్ ఇటీవలే హైదరాబాద్‌లో సందడి చేసింది. తన రాబోయే చిత్రం మిలి ప్రమోషన్లలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఈ బ్యూటీ చీరలో మెరిసింది. ప్రఖ్యాత కాంజీవరం చీరలో దర్శనమిచ్చి.. అందర్నీ తన వైపే తిప్పుకునే ప్రయత్నం చేసింది.

  • Janhvi Kapoor Cute in Saree: జాన్వీ కపూర్ ఇటీవలే హైదరాబాద్‌లో సందడి చేసింది. తన రాబోయే చిత్రం మిలి ప్రమోషన్లలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఈ బ్యూటీ చీరలో మెరిసింది. ప్రఖ్యాత కాంజీవరం చీరలో దర్శనమిచ్చి.. అందర్నీ తన వైపే తిప్పుకునే ప్రయత్నం చేసింది.
జాన్వీ కపూర్ తను నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మలీ ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో సందడి చేసింది. ఇక్కడ నీలి రంగు కాంజీవరం చీరలో మెరిసిన జాన్వీ అందర్నీ ఆకర్షించింది.
(1 / 8)
జాన్వీ కపూర్ తను నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మలీ ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో సందడి చేసింది. ఇక్కడ నీలి రంగు కాంజీవరం చీరలో మెరిసిన జాన్వీ అందర్నీ ఆకర్షించింది.(Instagram/@janhvikapoor)
కాంజీవరం చీరకు తోడు సాలీడ్ బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజును జాన్వీ ధరించింది.
(2 / 8)
కాంజీవరం చీరకు తోడు సాలీడ్ బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజును జాన్వీ ధరించింది.(Instagram/@janhvikapoor)
ఈ రూపంలో తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుందీ ముద్దుగుమ్మ
(3 / 8)
ఈ రూపంలో తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుందీ ముద్దుగుమ్మ(Instagram/@janhvikapoor)
పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ మహిళ వలే జాన్వీ తన అందంతో ఆకర్షించింది.
(4 / 8)
పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ మహిళ వలే జాన్వీ తన అందంతో ఆకర్షించింది.(Instagram/@janhvikapoor)
హైదరాబాద్ వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ జాన్వీ కపూర్ తెలుగులో క్యాప్షన్ రాయడం విశేషం.
(5 / 8)
హైదరాబాద్ వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ జాన్వీ కపూర్ తెలుగులో క్యాప్షన్ రాయడం విశేషం.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ఇంతకముందు తెలుపురంగు చీరలో కనిపించింది. స్ట్రాప్ లెస్ బ్లౌజుతో ఆమె దర్శనమిచ్చింది.
(6 / 8)
జాన్వీ కపూర్ ఇంతకముందు తెలుపురంగు చీరలో కనిపించింది. స్ట్రాప్ లెస్ బ్లౌజుతో ఆమె దర్శనమిచ్చింది.(Instagram/@janhvikapoor)
మిలి చిత్ర మరో ప్రమేషన్లలో భాగంగా ఆకుపచ్చ రంగు చీరలో మెరిసింది జాన్వీ
(7 / 8)
మిలి చిత్ర మరో ప్రమేషన్లలో భాగంగా ఆకుపచ్చ రంగు చీరలో మెరిసింది జాన్వీ(Instagram/@janhvikapoor)
స్కర్టు సెట్‌తో అందాల ప్రదర్శన చేస్తోన్న జాన్వీ కపూర్
(8 / 8)
స్కర్టు సెట్‌తో అందాల ప్రదర్శన చేస్తోన్న జాన్వీ కపూర్(Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి