తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Time For Workout: ఉదయం లేదా మధ్యాహ్నం… వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది!

Best Time For Workout: ఉదయం లేదా మధ్యాహ్నం… వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది!

08 August 2022, 15:10 IST

జీవనశైలిలో వ్యాయమం అతి ముఖ్యమైనది. ఫిట్‌గా, బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. అయితే వర్కౌట్ చేయడానికి కొందరూ ఉదయం పూట ప్రాధన్యత ఇస్తుంటే.. మరికొందరూ సాయంత్రం అనువైనదిగా భావిస్తుంటారు.

  • జీవనశైలిలో వ్యాయమం అతి ముఖ్యమైనది. ఫిట్‌గా, బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. అయితే వర్కౌట్ చేయడానికి కొందరూ ఉదయం పూట ప్రాధన్యత ఇస్తుంటే.. మరికొందరూ సాయంత్రం అనువైనదిగా భావిస్తుంటారు.
బిజీ షెడ్యూల్‌లో సమయం దొరకడం కష్టం. అందులో సమయాన్ని వెతుక్కుని వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. అయితే అది ఉదయం లేదా సాయంత్రమా? ఎప్పుడు చేయడం మంచిదని చాలామంది ఆలోచిస్తారు. ఎప్పుడు వ్యాయామం చేయడం వల్ల శరీరం ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకుందాం. అంతే కాకుండా వ్యాయామం కోసం శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలో కూడా తెలుసుకుందాం.
(1 / 5)

మీరు కార్డియో చేస్తే, ఖాళీ కడుపుతో చేయండి. అప్పుడే బరువు సులభంగా తగ్గవచ్చు. ఇలాంటప్పుడు ఉదయం నిద్రలేచిన తర్వాత కార్డియో వ్యాయామం చేయడం ఉత్తమం.
(2 / 5)

అయితే, కండరాలను పెంచుకోవడానికి లేదా అబ్స్‌ కోసం వ్యాయామం చేసే వారు ఖాళీ కడుపుతో వ్యాయామం చేయకూడదు. బదులుగా వారు రోజు మధ్యలో వ్యాయామం చేయవచ్చు. మీరు మధ్యాహ్నం కూడా వ్యాయామం చేయవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే శక్తి కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి మధ్యాహ్నం వ్యాయామం చేయండి. కానీ మీకు ఆఫీస్ లేదా స్కూల్-కాలేజ్ ఉంటే, మీరు సాయంత్రం కూడా చేయవచ్చు.
(3 / 5)

చాలా మంది వర్కవుట్ చేసిన కొద్ది సేపటికే తలతిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ సందర్భంలో, వారు అల్పాహారం లేదా భోజనం తర్వాత రెండు నుండి మూడు గంటలు వ్యాయామం చేయాలి. మీకు అస్సలు సమయం లేకపోతే పండు తిన్నాక ఉదయం నిద్రలేచిన అరగంట తర్వాత వ్యాయామం చేయవచ్చు. దానికి అరగంట ముందు నీళ్లు తాగాలి.
(4 / 5)

చాలా మంది నిపుణులు వ్యాయామం తర్వాత కనీసం ఒక గ్లాసు నీరు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రోటీన్-ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో తినండి. ఇది మీ శరీరంలోని శక్తి లోటును భర్తీ చేస్తుంది. మీరు డ్రై ఫ్రూట్స్, గుడ్లు, అరటిపండు ప్రోటీన్ షేక్ తిసుకోవచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి