తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Selling Hatchbacks: జనవరిలో ఎక్కువగా సేల్ అయిన హ్యాచ్‍బ్యాక్ కార్లు ఇవే

Best selling hatchbacks: జనవరిలో ఎక్కువగా సేల్ అయిన హ్యాచ్‍బ్యాక్ కార్లు ఇవే

12 February 2023, 21:40 IST

Best selling hatchbacks: హ్యాచ్‍బ్యాక్ విభాగంలో భారత్‍లో గత నెల (జనవరి 2023) అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. క్యాచ్‍బ్యాక్ కార్ల సెగ్మెంట్‍లోనూ మారుతీ సుజుకీ ఆధిపత్యం చూపింది. గత నెల ఇండియాలో ఎక్కువగా సేల్ అయిన హ్యాచ్‍బ్యాక్ టాప్-5 కార్లు ఇవే.

Maruti Suzuki Alto: హ్యాచ్‍బ్యాక్ విభాగంలో మారుతీ ఆల్టో అదరగొట్టింది. జనవరిలో 21,411 ఆల్టో యూనిట్లను మారుతీ సేల్ చేసింది. 
(1 / 5)

Maruti Suzuki WagonR: బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‍బ్యాక్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది మారుతీ వాగన్‍ఆర్. గత నెల 20,499 వాగన్ఆర్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 
(2 / 5)

Maruti Swift: గత నెల 16,440 స్విఫ్ట్ యూనిట్లను మారుతీ సుజుకీ విక్రయించింది. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14 శాతం సేల్‍లలో తగ్గుదల కనిపించింది.
(3 / 5)

Maruti Suzuki Baleno: జనవరిలో దేశంలో 16,357 మారుతీ బలెనో హ్యాచ్‍బ్యాక్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
(4 / 5)

Tata Tiago: జనవరిలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‍బ్యాక్ కార్ల జాబితాలో టాటా టియాగో ఐదో స్థానంలో నిలిచింది. గత నెల 9,032 టియాగో యూనిట్లను టాటా మోటార్స్ విక్రయించింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి