తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Best Places To Visit In India During Summer Season

Summer tourism: వేసవిలో టూర్ కు వెళ్లడానికి ఈ ప్లేసెస్ బెస్ట్..

24 March 2023, 20:16 IST

Summer tourism ఈ వేసవిలో ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలో సమ్మర్ లో వెళ్లడానికి బెస్ట్ ప్లేసెస్ లిస్ట్ ఇది..

Summer tourism ఈ వేసవిలో ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలో సమ్మర్ లో వెళ్లడానికి బెస్ట్ ప్లేసెస్ లిస్ట్ ఇది..
Ladakh: జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్ ప్రాంతం. ఇక్కడి హిమాలయ పర్వత పాద ప్రాంతాలు. చల్లని, స్వచ్ఛమైన సెలయేర్లు వేసవి తాపాన్ని తీరుస్తాయి. ఈ ప్రదేశానికి మే నుంచి సెప్టెంబర్ మధ్య వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.
(1 / 7)
Ladakh: జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్ ప్రాంతం. ఇక్కడి హిమాలయ పర్వత పాద ప్రాంతాలు. చల్లని, స్వచ్ఛమైన సెలయేర్లు వేసవి తాపాన్ని తీరుస్తాయి. ఈ ప్రదేశానికి మే నుంచి సెప్టెంబర్ మధ్య వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.(Pixabay)
Shimla: భారత్ లోని పాపులర్ హిల్ స్టేషన్. బ్రిటిష్ కాలం నాటి ఆర్కిటెక్చర్ తో అలరాలుతుంటుంది. మార్చి నుంచి జూన్ మధ్య ఇక్కడ పర్యటించడం ఉత్తమం.
(2 / 7)
Shimla: భారత్ లోని పాపులర్ హిల్ స్టేషన్. బ్రిటిష్ కాలం నాటి ఆర్కిటెక్చర్ తో అలరాలుతుంటుంది. మార్చి నుంచి జూన్ మధ్య ఇక్కడ పర్యటించడం ఉత్తమం.(Pixabay)
3. Darjeeling: పశ్చిమ బెంగాల్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇక్కడి టీ తోటలు వరల్డ్ ఫేమస్. ఇక్కడి నుంచి హిమాలయాలను చూడడం అద్భుతంగా ఉంటుంది. మార్చి నుంచి జూన్ మధ్య ఇక్కడ పర్యటించడం ఉత్తమం.
(3 / 7)
3. Darjeeling: పశ్చిమ బెంగాల్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇక్కడి టీ తోటలు వరల్డ్ ఫేమస్. ఇక్కడి నుంచి హిమాలయాలను చూడడం అద్భుతంగా ఉంటుంది. మార్చి నుంచి జూన్ మధ్య ఇక్కడ పర్యటించడం ఉత్తమం.(Pixabay)
Manali: హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి సమ్మర్ లో విజిట్ చేయాల్సిన మరో బెస్ట్ ప్లేస్. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ ఫేమస్. వాతావరణం కూడా చాలా బావుంటుంది. హనీమూన్ లకు వెళ్లే జంటలకు ఇది అద్భుతమైన డెస్టినేషన్. మే నెల నుంచి జులై నెల వరకు ఇక్కడ పర్యటించడం మంచిదని సూచిస్తున్నారు.
(4 / 7)
Manali: హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి సమ్మర్ లో విజిట్ చేయాల్సిన మరో బెస్ట్ ప్లేస్. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ ఫేమస్. వాతావరణం కూడా చాలా బావుంటుంది. హనీమూన్ లకు వెళ్లే జంటలకు ఇది అద్భుతమైన డెస్టినేషన్. మే నెల నుంచి జులై నెల వరకు ఇక్కడ పర్యటించడం మంచిదని సూచిస్తున్నారు.(Pixabay)
Goa: వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ గోవా. అద్భుతమైన అందమైన బీచ్ లకు పెట్టింది పేరు. సీ ఫుడ్, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారు మరో ఆలోచన లేకుండా ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు. గోవాకు నవంబర్, మార్చి నెలల మధ్య రావడం మంచిది.
(5 / 7)
Goa: వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ గోవా. అద్భుతమైన అందమైన బీచ్ లకు పెట్టింది పేరు. సీ ఫుడ్, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారు మరో ఆలోచన లేకుండా ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు. గోవాకు నవంబర్, మార్చి నెలల మధ్య రావడం మంచిది.(Pixabay)
Ooty: తమిళనాడులోని హిల్ స్టేషన్ ఊటీ. జలపాతాలకు, అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు. వాతావరణం చాలా బావుంటుంది. మార్చి, జూన్ నెలల మధ్య ఇక్కడికి ప్లాన్ చేసుకోవడం మంచింది.
(6 / 7)
Ooty: తమిళనాడులోని హిల్ స్టేషన్ ఊటీ. జలపాతాలకు, అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు. వాతావరణం చాలా బావుంటుంది. మార్చి, జూన్ నెలల మధ్య ఇక్కడికి ప్లాన్ చేసుకోవడం మంచింది.(Pixabay)
Munnar: కేరళలోని ప్రముఖ హిల్ స్టేషన్. టీ ప్లాంటేషన్లకు ఫేమస్. ప్రకృతి అందాలకు, ప్రశాంతమైన వాతావరణానికి పెట్టింది పేరు.
(7 / 7)
Munnar: కేరళలోని ప్రముఖ హిల్ స్టేషన్. టీ ప్లాంటేషన్లకు ఫేమస్. ప్రకృతి అందాలకు, ప్రశాంతమైన వాతావరణానికి పెట్టింది పేరు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి