తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Finishers In Ipl: ఐపీఎల్లో డెత్ ఓవర్ కింగ్స్ వీళ్లే.. ధోనీ నుంచి రింకు వరకు..

Best Finishers In IPL: ఐపీఎల్లో డెత్ ఓవర్ కింగ్స్ వీళ్లే.. ధోనీ నుంచి రింకు వరకు..

09 May 2023, 21:07 IST

Best Finishers In IPL: ఐపీఎల్లో డెత్ ఓవర్ కింగ్స్ వీళ్లే. ధోనీ నుంచి రింకు సింగ్ వరకు ఈ మెగా లీగ్ లోని వివిధ సీజన్లలో డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

  • Best Finishers In IPL: ఐపీఎల్లో డెత్ ఓవర్ కింగ్స్ వీళ్లే. ధోనీ నుంచి రింకు సింగ్ వరకు ఈ మెగా లీగ్ లోని వివిధ సీజన్లలో డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
Best Finishers In IPL: ఐపీఎల్లో చేజింగ్ చేసినప్పుడు డెత్ ఓవర్లలో అత్యధిక పరుగుల రికార్డు మిస్టర్ కూల్ ధోనీ పేరిటే ఉంది. అతడు 16 నుంచి 20 ఓవర్ల మధ్య 2014 సీజన్ లో 172 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 170.3గా ఉంది. ఇప్పటికీ ఐపీఎల్లో ఇదే రికార్డు.
(1 / 5)

Best Finishers In IPL: డెత్ ఓవర్లలో అత్యధిక పరుగుల వీరుల్లో డేవిడ్ మిల్లర్ రెండోస్థానంలో ఉన్నాడు. అతడు 2022 సీజన్ లో గుజరాత్ టైటన్స్ చేజింగ్ చేస్తున్న మ్యాచ్ లలో 16 నుంచి 20 ఓవర్ల మధ్య 171 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 178.1గా ఉంది.
(2 / 5)

Best Finishers In IPL: ఈ లిస్టులో మరోసారి ధోనీయే మూడోస్థానంలో ఉన్నాడు. 2013లో సీజన్ లో మిస్టర్ కూల్ 16 నుంచి 20 ఓవర్లలో 148 రన్స్ చేశాడు. అయితే ఆ ఏడాది అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 192.2గా ఉండటం విశేషం.
(3 / 5)

Best Finishers In IPL: నాలుగోస్థానంలో కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ నిలిచాడు. ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న రింకు సింగ్.. కేకేఆర్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకూ రింకు ఈ ఏడాది డెత్ ఓవర్లలో ఏకంగా 224.5 స్ట్రైక్ రేట్ తో 137 పరుగులు చేశాడు.
(4 / 5)

Best Finishers In IPL: ఐదో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికొలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ కూడా 2022 సీజన్ లో డెత్ ఓవర్లలో 130 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 188గా ఉంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి